వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాహన బీమా పాలసీలు పునరుద్ధరణపై జనరల్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్ కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుందని జనరల్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్(జీఐసీ) వెల్లడించింది. అన్ని వాహనాల డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు, వాహనాలకు సంబంధించిన ఇతర పత్రాల వ్యాలిడిటీని ఫిబ్రవరి 2020 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. అయితే, ఈ పత్రాల్లో ఇన్స్యూరెన్స్ పేపర్లు లేవని తెలిపింది.

 General Insurance Council says vehicle insurance policies to be renewed

ఇన్స్యూరెన్స్ యాక్ట్ 1938 ప్రకారం జీఐసీ అనేది ఇన్స్యూరెన్స్ కంపెనీలకు ప్రతినిధిగా వ్యవరిస్తోంది. మోటారు ఇన్స్యూరెన్స్ పాలసీలను త్వరలోనే నవీకరిస్తామని తెలిపింది. వాహనాల పత్రాలు ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల గడువు తేదీని పొడిగించాలని రాష్ట్రాలకు ఆగస్టు 24, 2020న రాసిన లేఖలో పేర్కొంది.

Recommended Video

#IndiaChinaStandoff: Chinese Troops వెనక్కి వెళ్లినా సరిహద్దుల్లో Indian Army యుద్ధ తంత్రం...!!

గడువు పొడిగించిన పత్రాల్లో మోటారు ఇన్స్యూరెన్స్ పాలసీలు లేవని, దీన్ని త్వరలోనే నవీకరించి ఆ తేదీని కేటాయించాల్సి ఉంటుందని తెలిపింది. అందుకే, అందరూ వాహనదారులు గడువులోగా ఇన్స్యూరెన్స్ పాలసీలను రెన్యూవల్ చేయించుకోవాలని స్పష్టం చేసింది.

English summary
The General Insurance Council has clarified that ministry of road transport notification extending the validity of all vehicle documents such as driving license, fitness certificates, and related documents -- from February 2020 to December 31, 2020 -- does not include insurance papers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X