ఘోరం: 9వ తరగతి విద్యార్థినిపై 15మంది గ్యాంగ్‌రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన మహిళలు, యువతులు, బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది.
న్యూఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్న ఓ మైనర్ బాలిక(15)పై తరగతి గదిలోని సహ విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఢిల్లీలో సంచలనం రేకెత్తించింది.

తన మైనర్ కూతురిపై సహాధ్యాయులైన 15 మంది విద్యార్థులు సామూహిక అత్యాచారం జరిపారని బాలిక తల్లి జామియానగర్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. దీనిపై తాము దర్యాప్తు చేసి బాట్లా ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురను పట్టుకున్నామని పోలీసులు చెప్పారు.
ప్రధాన నిందితుడిగా ఉన్న బాలుడ్ని జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. మొదటిసారి జరిపిన అఘాయిత్యాన్ని వీడియో తీసిని నిందితులు.. బాధిత బాలికను బెదిరింపులకు గురిచేసి పలుమార్లు 15మంది నిందిత బాలురు వేర్వేరు ప్రదేశాల్లో అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications