Girl: కాలేజ్ అమ్మాయి వెంటపడి టార్చర్ పెట్టిన కేటుగాడు, నా ఆత్మహత్యకు వాడే కారణం, డోత్ నోట్ రాసి !
లక్నో: కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటున్న యువతి కాలేజ్ లో చదువుకుంటున్నది. ఇంటర్ చదువుతున్న అమ్మాయికి ఎలాంటి కష్టం రానివ్వకుండా ఆమె కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. రోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్న అమ్మాయి పట్ట అదే గ్రామంలో ఉంటున్న యువకుడు వెకిలి చేష్టలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇంట్లో విషయం చెబితే లేనిపోని గొడవలు అవుతాయని. తనను కాలేజ్ నిలిపేస్తారని ఆ అమ్మాయి చాలాకాలం సైలెంటగానే ఉందని తెలిసింది. అయితే అమ్మాయి మంచి తనాన్ని చేతకాని తనంగా చూసిన యువకుడు ఆమె మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. రానురాను అబ్బాయి ఆగడాలు ఎక్కువ కావడంతో సహనం కోల్పోయిన అమ్మాయి తప ఆత్మహత్యకు అతనే కారణం అని డెత్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కాలేజ్ అమ్మాయి
ఉత్తరప్రదేశ్ లోని బాందా జిల్లాలోని దౌహత్ కోత్వాలి ప్రాంతంలో రామ్ ప్రసాద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రామ్ ప్రసాద్ కు రోషిని (19) అనే కుమార్తె ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటున్న రోషిని కాలేజ్ లో చదువుకుంటున్నది. ఇంటర్ చదువుతున్న రోషినికి ఎలాంటి కష్టం రానివ్వకుండా ఆమె కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు.

టార్చర్ పెడుతున్న శాడిస్టు
రోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్న రోపిషి పట్టు ఆమె నివాసం ఉంటున్న ఏరియాలోనే ఉంటున్న యువకుడు వెకిలి చేష్టలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇంట్లో విషయం చెబితే లేనిపోని గొడవలు అవుతాయని. తనను కాలేజ్ నిలిపేస్తారని ఇంటర్ అమ్మాయి రోషిని చాలాకాలం సైలెంటగానే ఉందని తెలిసింది.

డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న కాలేజ్ అమ్మాయి
కాలేజ్ అమ్మాయి రోషిని మంచి తనాన్ని చేతకాని తనంగా చూసిన ఆ యువకుడు ఇటీవల ఆమె మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. రానురాను ఆ యువకుడి ఆగడాలు ఎక్కువ కావడంతో సహనం కోల్పోయిన రోపిని తన ఆత్మహత్యకు అతనే కారణం అని డెత్ నోట్ రాసి పెట్టి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే రోపిని ఆత్మహత్యకు కారణం అయిన యువకుడిని ఇంత వరకు అరెస్టు చెయ్యలేదని, రాజకీయ అండతో అతన్ని వదిలేశారని రోషిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications