Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: ప్రియురాలు ఎర్రగా, బుర్రగా ఉందని ఆంటీతో డీల్ మాట్లాడి ఏం చేశాడంటే ?, 10 మందితో !

బెంగళూరు/మండ్య: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లికాకముందే యువతిని ఆమె ప్రియుడు లొంగదీసుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడు. యువతి చూడటానికి ఎర్రగా బుర్రగా, ఎత్తుగా ఉండటంతో ఆమెతో ప్రియుడు ఎంజాయ్ చేశాడు. ప్రియురాలికి ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను ఐటీ హబ్ పిలుచుకుని వెళ్లాడు. హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తున్న ఆంటీతో డీల్ మాట్లాడిన ప్రియుడు ఆంటీ దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకుని అతని ప్రియురాలిని ఆమెకు అమ్మేశాడు. ప్రముఖ లాడ్జ్ ఓనర్ తో లింక్ పెట్టుకున్న ఆంటీ ప్రియురాలిని ఆ హోటల్ లో పెట్టి విటులను ఆకర్షించి ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించింది. పోలీసుల రైడ్ చెయ్యడంతో ప్రియురాలు అసలు మ్యాటర్ చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. ఒక్కరోజుకు తన మీద 10 మందికి పైగా అత్యాచారం చేస్తున్నారని, ఇంత జరగడానికి తన ప్రియుడు, ఆంటీ కారణం అని ప్రియురాలు చెప్పడం బెంగళూరులో కలకలం రేపింది.

 మండ్య లవర్స్

మండ్య లవర్స్

కర్ణాటకలోని మండ్యలో యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. ఐదు సంవత్సరాల క్రితం యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కొంతకాలం ప్రేమికులు సంతోషంగా తిరిగారు. ప్రియురాలి దగ్గర ఆమె ప్రియుడు అమాయకుడిలా నటించాడు. పెళ్లికాకముందే యువతిని ఆమె ప్రియుడు లొంగదీసుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడు.

 ఎర్రగా బుర్రగా ఉందని బెంగళూరులో అమ్మేశాడు

ఎర్రగా బుర్రగా ఉందని బెంగళూరులో అమ్మేశాడు

యువతి చూడటానికి ఎర్రగా బుర్రగా, ఎత్తుగా ఉండటంతో ఆమెతో ప్రియుడు ఎంజాయ్ చేశాడు. తన ప్రియురాలిని అమ్మేసి లక్షల్లో డబ్బులు సంపాధించాలని స్కెచ్ వేశాడు. బెంగళూరులో వేశ్యవాటిక నిర్వహిస్తున్న మంజుల ఆంటీని కలిసిన ప్రియుడు అతని ప్రియురాలి షోటో చూపించి ఎంత ఇస్తావు ? అంటూ బేరం మాట్లాడుకున్నాడు.

 ఉద్యోగం ఇప్పిస్తానని ప్రియురాలిని అమ్మేశాడు

ఉద్యోగం ఇప్పిస్తానని ప్రియురాలిని అమ్మేశాడు

ప్రియురాలికి ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను మూడు సంవత్సరాల క్రితం ఐటీ హబ్ బెంగళూరు పిలుచుకుని వెళ్లాడు. మంజుల ఆంటీని ప్రియురాలికి పరిచయం చేసిన ప్రియుడు ఈమె నీకు ఉద్యోగం ఇప్పిస్తుందని ప్రియుడు మాయమాటలు చెప్పాడు. హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తున్న మంజుల ఆంటీతో డీల్ మాట్లాడిన ప్రియుడు ఆంటీ దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకుని అతని ప్రియురాలిని ఆమెకు అమ్మేశాడు.

 బ్రోకర్ డీలింగ్.... లాడ్జ్ ఓనర్ తో లింక్

బ్రోకర్ డీలింగ్.... లాడ్జ్ ఓనర్ తో లింక్

బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి ఆర్కేడ్ హోటల్ యజమాని సంతోష్ తో మంజుల ఆంటీ డీల్ మాట్లాడుకుంది. హోటల్ లో మండ్య యువతిని బలవంతంగా నిర్బందించారు. అమ్మాయిల బ్రోకర్ భ్రహ్మేంద్రతో డీల్ మాట్లాడిన మంజుల ఆంటీ విటులను ఆకర్షించింది. లాడ్జ్ లో ఉన్న యువతిని బెదిరించి ఆమెతో బలవంతంగా హైటెక్ వ్యభిచారం చేయించింది.

 రోజుకు 10 మంది రేప్ చేశారు

రోజుకు 10 మంది రేప్ చేశారు

సాయి ఆర్కేడ్ హోటల్ లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందని తెలుసుకున్న హైగ్రౌండ్స్ పోలీసులు దాడులు చేశారు. ఆ సందర్బంలో అనేక మంది మహిళలతో పాటు మండ్య యువతిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మండ్య యువతి తనతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని, ఒక్కోరోజు 10 మందికి పైగా తన మీద అత్యాచారం చేసి వారి కోరికలు తీర్చుకుంటున్నారని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

 ప్రియుడు, ఆంటీ కారణం...... రౌడీల అండతో ?

ప్రియుడు, ఆంటీ కారణం...... రౌడీల అండతో ?

తాను వ్యభిచార కూపంలో కూరుకుపోవడానికి తన ప్రియుడు, మంజుల ఆంటీ కారణం అని ప్రియురాలు చెప్పడం బెంగళూరు పోలీసులు హడలిపోయారు. ఈ విషయంపై బెంగళూరు సెంట్రల్ విభాగం డీసీపీ శ్రీనివాస గౌడ మీడియాతో మాట్లాడుతూ మండ్య అమ్మాయిని రక్షించామని అన్నారు. మండ్య యువతితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న మంజులతో పాటు బ్రహ్మేంద్ర, సాయి ఆర్కేడ్ హోటల్ యజమాని సంతోష్ ను అరెస్టు చేశామని బెంగళూరు సెంట్రల్ విభాగం డీసీపీ శ్రీనివాస గౌడ చెప్పారు. ప్రియురాలి జీవితాన్ని నాశనం చేసిన కేటుగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+