Girlfriend: ఎంజాయ్ చెయ్యలేదని గర్ల్ ఫ్రెండ్ నెంబర్ పోర్న్ సైట్ లో అప్ లోడ్, సెక్స్ టాయ్స్ కొరియర్!
ముంబాయి/ చెన్నై: కాలేజ్ లో చదువుతున్న అందమైన అమ్మాయితో పరిచయం పెంచుకున్న యువకుడు ఆమె దగ్గర బుద్దిమంతుడిలా నటించాడు. తరువాత లవ్ చేస్తున్నానని ఆమె వెంటపడ్డాడు. నేను నిన్ను స్నేహితుడిలా చూస్తున్నానని, ప్రేమ పెళ్లి అంటే కుదరదని ఆ యువతి అతనికి చెప్పింది. అందంగా ఉన్న అమ్మాయిని ఎలాగైనా లొంగదీసుకుని ఆమెతో కోరికలు తీర్చుకోవాలని అతను అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే అమ్మాయి మాత్రం ఆ యుకుడికి లొంగలేదు. కరోనా వైరస్ కారణంగా ఆన్ లైన్ క్లాసులు జరగడంతో అమ్మాయి దూరం కావడంతో ఆ యువకుడు రగిలిపోయాడు. తన కోరికలు తీర్చకుండా తప్పించుకున్న అమ్మాయి మీద అతను కక్ష పెంచుకున్నాడు.
ఎలాగైనా యువతి మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నించిన యువకుడు ఆ అమ్మాయి మొబైల్ ఫోన్ నెంబర్ అనేక పోర్న్ సైట్స్ లో పెట్టాడు. తరువాత అమ్మాయి ఇంటి అడ్రెస్ కు సెక్స్ టాయ్స్ (సెక్స్ బోమ్మలు) కొరియర్ లో పంపించడం మొదలు పెట్టారు. పోర్న్ సైట్లలోని నెంబర్ తెలుసుకున్న కొందరు కామాంధులు కాలేజ్ అమ్మాయికి ఫోన్లు చేసి నీ రేట్ ఎంత, రాత్రికి ఎంత, గంటకు ఎంత అంటూ నీఛంగా మాట్లాడారు. పదేపదే ఇంటికి కొరియర్ లో సెక్స్ టాయ్స్ పార్శిల్ వస్తుండటం, ఫోన్లు చేసి నీఛంగా మాట్లాడటం ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 50కి పైగా ఐపీ అడ్రెస్ లతో ఆమె కాలేజ్ ఫ్రెండ్ సెక్స్ టాయ్స్ కొరియర్ చేశాడని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

కాలేజ్ అమ్మాయి
దేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగరంలోని మలాడ్ ఏరియాలో కునాల్ అంగోల్కర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ముంబాయిలోని ఓ కాలేజ్ లో కునాల్ చదువుతున్నాడు. ఇదే కాలేజ్ లో చదువుతున్న ఓ అందమైన అమ్మాయితో కునాల్ కు పరిచయం ఉంది. ఒకే కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి కూడా ప్రతిరోజు కునాల్ తో మాట్లాడుతోంది.

అమ్మాయి అందం చూసి కోరికలు ఎక్కువ అయ్యాయి
కాలేజ్ లో చదువుతున్న అందమైన అమ్మాయితో పరిచయం పెంచుకున్న కునాల్ ఆమె దగ్గర బుద్దిమంతుడిలా నటించాడు. తరువాత కునాల్ కాలేజ్ లో నిన్ను లవ్ చేస్తున్నానని ఆమె వెంటపడ్డాడు. నేను నిన్ను స్నేహితుడిలా చూస్తున్నానని, ప్రేమ పెళ్లి అంటే కుదరదని ఆ యువతి కునాల్ కు ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. అందంగా ఉన్న అమ్మాయిని ఎలాగైనా లొంగదీసుకుని ఆమెతో కోరికలు తీర్చుకోవాలని కునాల్ ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేశాడు.

తప్పించుకుంటూ వచ్చిన అమ్మాయి
కాలేజ్ అమ్మాయి మాత్రం కునాల్ కు లొంగలేదు. ఏదో ఒటికి చెప్పి కునాల్ నుంచి తప్పించుకుంటున్న ఆ యువతికి కాలేజ్ పూర్తి అయిన వెంటనే ఇంటికి వెళ్లిపోయేది. కరోనా వైరస్ కారణంగా ఆన్ లైన్ క్లాసులు జరగడంతో ఆ అమ్మాయి దూరం కావడంతో కునాల్ ఇంకా రగిలిపోయాడు. తన కోరికలు తీర్చకుండా తప్పించుకున్న అమ్మాయి మీద కునాల్ ఇంకా కక్ష పెంచుకున్నాడు.

పోర్న్ సెట్లలో కాలేజ్ అమ్మాయి ఫోన్ నెంబర్
ఎలాగైనా యువతి మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నించిన కునాల్ ఆ అమ్మాయి మొబైల్ ఫోన్ నెంబర్ అనేక పోర్న్ సైట్స్ లో పెట్టాడు. తరువాత కుమార్ ఆ అమ్మాయి ఇంటి అడ్రెస్ కు సెక్స్ టాయ్స్ (సెక్స్ బోమ్మలు) కొరియర్ లో పంపించడం మొదలు పెట్టారు. పోర్న్ సైట్లలోని నెంబర్ తెలుసుకున్న కొందరు కామాంధులు కాలేజ్ అమ్మాయికి ఫోన్లు చేసి నీ రేట్ ఎంత, రాత్రికి ఎంత, గంటకు ఎంత అంటూ నీఛంగా మాట్లాడటం మొదలు పెట్టారు.

పోలీసు కేసు పెట్టిన అమ్మాయి
పదేపదే ఇంటికి కొరియర్ లు కావడంతో పొరపాటున వస్తున్నాయని, తానే ఏమీ అర్డర్ చెయ్యేదని మొదల్లో కాలేజ్ అమ్మాయి కొరియర్ వాపస్ పంపించింది. అయితే రానురాను పదేపదే కొరియర్ రావడంతో ఆ అమ్మాయి వాటిని ఓపెన్ చేసి చూసింది. కొరియర్ లో పదేపదే సెక్స్ టాయ్స్ పార్శిల్ వస్తుండటం, ఫోన్లు చేసి నీఛంగా మాట్లాడటం ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
Recommended Video

కాలేజ్ ఫ్రెండ్ కిరాతకుడు
50కి పైగా ఐపీ అడ్రెస్ లతో ఆమె కాలేజ్ ఫ్రెండ్ కునాల్ సెక్స్ టాయ్స్ కొరియర్ చేశాడని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. అమ్మాయి మీద పగతో కునాల్ అనేక ఐపీ అడ్రస్ లు ఉపయోగించి సెక్స్ టాయ్స్ కొరియర్ చేశాడని తెలుసుకున్న మలాడ్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పోర్న్ సెట్లలో ఉన్న అమ్మాయి ఫోన్ నెంబర్ల బ్లాక్ చేశామని, కేసు విచారణలో ఉందని ముంబాయి పోలీసులు అంటున్నారు. కాలేజ్ అమ్మాయి ఫోన్ నెంబర్ పోర్న్ సైట్ లో పెట్టడం వలనే ఇంతకాలం ఆ అమ్మాయి చాలా టార్చర్ అనుభవించిందని తెలిసింది. కేవలం తన కోరిక తీర్చలేదని కోపంతో కునాల్ ఆ అమ్మాయి ఫోన్ నెంబర్, ఆమె ఫోటోలు కొన్ని పోర్న్ వైబ్ సైట్లలో పెట్టాడని తెలిసింది. కాలేజ్ అమ్మాయికి సెక్స్ టాయ్స్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన కునాల్ అనేక కొరియర్ కంపెనీల నుంచి ఆమెకు కొరియర్ చేశాడు. ఇప్పుడు కునాల్ కొరియర్ చేసిన ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ పరిశీలించి పక్కా ఆధారాలు సేకరించాలని ముంబాయి పోలీసులు డిసైడ్ అయ్యారని తెలిసింది.












Click it and Unblock the Notifications