ముండే: రాళ్లురువ్వని అభిమానులు, కన్నీరు (పిక్చర్స్)

న్యూఢిల్లీ/ముంబై: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపినాథ్ ముండే అంత్యక్రియలు బుధవారం బీడ్ జిల్లాలోని ఆయన స్వస్థలం పార్లీలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.

ఢిల్లీ నుండి ముంబై వెళ్లేందుకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా మోతీబాగ్ సమీపంలోకి రాగానే వెనుక నుండి వచ్చిన కారు ముండే ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. దీంతో కారులో కూర్చున్న ముండే కిందపడిపోయాడు.

ఉదయం లాతూర్ విమానాశ్రయంలో ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. మధ్యాహ్నం ముండే అంతిమయాత్రలో తోపులాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ముండే అభిమానులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముండే అంత్యక్రియలు పూర్తయ్యాయి. కూతురు చితికి నిప్పు అంటించారు.

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భౌతికకాయం వద్ద కన్నీరు పెడుతున్న కూతురు.

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భౌతిక కాయం వద్ద విషాదం

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భౌతిక కాయం వద్ద విషాదంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భౌతికకాయాన్ని తరలిస్తున్న దృశ్యం.

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న ప్రధాని.

గోపినాథ్ ముండే

గోపినాథ్ ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎన్సీపీ నేత జితేందర్ అవద్, బిజెపి నేత ప్రకాశ్ జవదేకర్‌లు లాతూర్ విమానాశ్రయంలో ముండే భౌతికకాయం విమానంలో వస్తున్నందున ఎదురు చూస్తున్న దృశ్యం.

గోపినాథ్ ముండే

గోపినాథ్ ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విమానంలో లాతూర్ చేరిన భౌతికకాయం.

గోపినాథ్ ముండే

గోపినాథ్ ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముండే మృతి దురదృష్టకరమని, ఆయన మృతి మహారాష్ట్రకు తీరని లోటు అని నటుడు వివేక్ ఒబేరాయ్ అన్నారు.

గోపినాథ్ ముండే

గోపినాథ్ ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముండే నివాసంలో శివసేన నేత సంజయ్ రౌత్.

 గోపినాథ్ ముండే

గోపినాథ్ ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముండే నివాసంలో హేమమాలిని.

గోపినాథ్ ముండే

గోపినాథ్ ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముండే నివాసం వద్ద భౌతికకాయం.

గోపినాథ్ ముండే

గోపినాథ్ ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముండే నివాసం వద్ద రాజ్ థాఖరే, రితేష్ దేశ్ ముఖ్.

గోపినాథ్ ముండే

గోపినాథ్ ముండే

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండె మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముండే మృతదేహం ఇంటికి చేరుకుంది. కన్నీరుమున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు. వేలాది మంది చివరి చూపు కోసం వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+