సామాన్యులు తినే రెస్టారెంట్లో రాహుల్ గాంధీ డిన్నర్, అందరూ ఆశ్యర్యపోయారు

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం రాత్రి వాపిలోని ఓ రెస్టారెంటులో భోజనం చేశారు.

సాదారణ పౌరులతో కలిసి ఆయన భోజనం చేసేందుకు సిద్ధమయ్యారు. భద్రతా అంశాలను పక్కన పెట్టి ఆయన కామన్ పీపుల్‌తో కలిసి రాత్రి భోజనం చేశారు.

 Gujarat Election: Rahul Gandhi enjoy Gujarat Food at Vapi

అక్కడ ఆయన గుజరాతి ఖాడీ కిచిడీని ఆయన తన రాత్రి భోజనంలో తీసుకున్నారు. ఆయనతో పాటు అహ్మద్ పటేల్, భరత్ సిన్హ సోలంకి, అర్జున్ మోద్వాడియా, శక్తిసింహా గోహ్లీ, అశోక్ గెహ్లాట్ తదితరులు భోజనం చేశారు.

 Gujarat Election: Rahul Gandhi enjoy Gujarat Food at Vapi

సాధారణ పౌరులు తినే రెస్టారెంటులో రాహుల్ గాంధీ భోజనం చేయడాన్ని చూసి అక్కడ చూసిన వారు ఆశ్చర్యపోయారు. భోజనం చేస్తున్న దృశ్యాలను రాహుల్ అండ్ టీం సెల్ఫీ తీసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rahul Gandhi had a dinner at a random restaurant in Vapi (Gujarat). His security was in question, but he decided to have dinner with common people. He had Gujarati Kadhi-Khichdi in dinner and was accompanied by Ahmed Patel, Bharatsinh Solanki, Arjun Modhvadia, Shaktisinh Gohil and Ashok Gehlot. People were shocked and surprised to see Congress VP Rahul Gandhi having dinner at such place. He also clicked few selfies with other customers who were having dinner in the same hotel.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి