జమ్ము కాశ్మీర్‌లో కాల్పులు, టెర్రరిస్ట్ హతం, ఇద్దరు తప్పించుకున్నారు
జమ్ము కాశ్మీర్ అనంత నాగ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య శుక్రవారం కాల్పులు చోటు చేసుకున్నాయి. యావర్ అనే ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. కూంబింగ్ కొనసాగుతోంది.
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ అనంత నాగ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. యావర్ అనే ఉగ్రవాది హతమయ్యాడు.
మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. కూంబింగ్ కొనసాగుతోంది. ఈ కాల్పులు గత రాత్రి చోటు చేసుకున్నాయని అధికారులు వెల్లడించారు.

శ్రీనగర్‌కు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న కానిబల్ (అనంతనాగ్ జిల్లా)లో కాల్పులు చోటు చేసుకున్నాయి. హతమైన తీవ్రవాది యావర్ అనంతనాగ్‌కు చెందిన వాడిగా గుర్తించారు.












Click it and Unblock the Notifications