పగలు భర్తతో..రాత్రి ప్రియుడితో ..మహిళ కామ క్రీడలు..వీడియో వైరల్
దాంపత్య జీవితంలో అసంతృప్తి ఉంటే ఆ దంపతులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. వివాహం తర్వాత సంతృప్తికరమైన అనుబంధం లేకపోవడం, ఆకర్షణ తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యక్తులు కొత్త సంబంధాల కోసం వెతుకుతున్నారు. దాంపత్య జీవితం పట్ల నిరాసక్తత, విసుగు వున్నప్పుడు వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షితులను చేస్తోంది. ప్రస్తుతం ఈ వివాహేతర సంబంధాలు చాలా సులభంగా పెరిగిపోతున్నాయి.
A man #caught his wife was living a double life—spending days with him and nights at a rented flat with another man.
— ShoneeKapoor (@ShoneeKapoor) June 22, 2025
Disturbed by her changed behavior and suspecting infidelity, the husband tracked her e movements and was devastated to find her staying Likes overnight with a… pic.twitter.com/KJhdrMtNbK
పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దంపతులు వైవాహిక జీవితానికి సరైన గౌరవం ఇవ్వకపోవడం, సంస్కృతిని పక్కనపెట్టడం కూడా ఇందుకు కారణమౌతుంది. తాజాగా ఓ వివాహిత వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఆమె భర్త ఇచ్చిన ట్విస్ట్‌కు అందరి మైండ్ బ్లాక్ అయింది.మరో వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది.మహిళ తన భర్తతో మొదట బాగానే ఉన్నా, కొద్ది రోజులుగా ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన భర్త ఆమెను అనుసరించాడు. ఈ క్రమంలో అతనికి గుండె పగిలిపోయే నిజం తెలిసింది.

ఆ మహిళ పగలంతా భర్తతో గడుపుతూ.. రాత్రి మాత్రం ప్రియుడితో ఒక అద్దె ఫ్లాట్‌లో కాపురం పెట్టినట్లు బయటపడింది. ఈ షాకింగ్ నిజాన్ని జీర్ణించుకోలేని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. జీవితాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారని, నమ్మకద్రోహానికి పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications