ఐడీబీఐ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఐడీబీఐ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 40 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 14 ఏప్రిల్ 2019
సంస్థ పేరు: ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 40
పోస్టు పేరు: డీజీఎం/ఏజీఎం/మేనేజర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 14 ఏప్రిల్ 2019

విద్యార్హతలు : డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేట్/సీఏ/ఎంబీఏ
వయస్సు: 25 ఏళ్ల నుంచి 45 ఏళ్లు
ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ.31,705 - 53900/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 14 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 14 ఏప్రిల్ 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2Wk0ZwJ












Click it and Unblock the Notifications