Optical Illusions: ఈ చిత్రంలో ఏముందో గుర్తించండి.. అదీ 10 సెకండ్లలోనే..
కొన్ని ఫొటోలు మన కళ్లను, మనస్సును మోసం చేస్తుంటాయి. ఎందుకంటే ఫొటో చూసినప్పుడల్లా ఎదో కొత్తగా కనిపిస్తుంది. అయితే ఫొటోలను తీక్షణంగా చూస్తే తప్ప పూర్తిగా అర్థం కావు. ఇలాంటి ఫొటోలు చూసినప్పుడు చాలా డిఫెరెంట్ గా అనిపిస్తాయి. ఇలాంటి ఫొటోలు చూసి దానిలో ఏముందో చెప్పడం వల్ల మన కళ్లు, మెదడు మంచి వ్యాయామం చేసినట్లు అవుతుంది.
మీకు పైన కనిపించే ఫొటోలో ఏముందు మీరు 10 సెకండ్లలో చెప్పాలి. పైన కనిపిస్తున్న చిత్రాన్నిఇటాలియన్ కళాకారుడు జోహన్నెస్ స్టోటర్ రూపొందించారు. మీరు ఈ చిత్రంలో చెట్టు కొమ్మపై కూర్చున్న అందమైన రంగురంగుల ఊసరవెల్లిని చూడవచ్చు. అయితే చిత్రంలో రెండు చిత్రాలు దాగి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఇద్దరు మహిళలు దాగి ఉన్నారు. ఈ ఫొటోలో ఉన్న మహిళలను 10 సెకండ్లలో గుర్తించాలి. అయితే మీరు ఊసరవెల్లిని పరీక్షగా చూస్తే ఇద్దరు మహిళలను గుర్తించవచ్చు. మరి ఇంకెదుకు ఆలస్యం గుర్తించే ప్రయత్నం చేయండి.












Click it and Unblock the Notifications