Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: బత్తాయి పండు లేడీ టీచర్ జ్యూస్ పిండిన భర్త, వీడియో తీసి వైరల్ చేసిన భార్య !

జైపూర్/ చెన్నై: భార్యతో హ్యాపీగా కాపురం చేస్తున్న సీఆర్ పీఎఫ్ అధికారి ఓ ప్రభుత్వ టీచర్ ను లైన్ లో పెట్టారు. వివాహం చేసుకుని టీచర్ గా ఉద్యోగం చేస్తున్న భార్య ఇంతకాలం ఆమె భర్తతో కాపురం చేస్తూ హ్యాపీగా ఉండేది. సీఆర్ పీఎఫ్ అధికారి, లేడీ టీచర్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. మంచిమంచి హోటల్స్, రిసార్టులో ప్రియుడితో లేడీ టీచర్ ఎంజాయ్ చేస్తోంది. నువ్వు ఈ టైమ్ కి హోటల్ కు వచ్చేయ్ అని సీఆర్ పీఎఫ్ అధికారి లేడీ టీచర్ కు చెబుతున్న సమయంలో భార్య వినింది. హోటల్ లో బత్తాయి పండులాంటి లేడీ టీచర్ ను పట్టుకుని బత్తాయి నలిపినట్లు నలిపేసి జ్యూస్ పిండుతున్న సమయంలో భార్య ఎంట్రీ ఇచ్చింది. భర్త, అతని ప్రియురాలి నగ్న వీడియోలను భార్య, ఆమె సోదరులు తీశారు. హోటల్ లో రచ్చరచ్చ అయ్యింది. కొన్ని రోజులకు సీఆర్ పీఎఫ్ అధికారి, ఆయన ప్రియురాలి నగ్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రియురాలి భర్త ఎంట్రీ ఇవ్వడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

సీఆర్ పీఎఫ్ అధికారి ఫ్యామిలి

సీఆర్ పీఎఫ్ అధికారి ఫ్యామిలి

రాజస్థాన్ లోని జైపూర్ లో రాజేష్, రమ్య (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. రాజస్థాన్ సీఆర్ పీఎఫ్ (పోలీసు) శాఖలో రాజేష్ ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న రాజేష్ మంచి జీతం తీసుకుంటూ భార్య రమ్యతో కలిసి కొంతకాలం క్రితం వరకు సంతోషంగా జీవించాడు.

లేడీ టీచర్ తో రొమాన్స్

లేడీ టీచర్ తో రొమాన్స్

జోధ్ పూర్ లోని ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళకు వివాహం అయ్యింది. భర్తతో కలిసి హ్యాపీగా కాపురం చేసుకుంటున్న స్వప్నాకు సీఆర్ పీఎఫ్ అధికారి రాజేష్ పరిచయం అయ్యాడు. భార్యతో హ్యాపీగా కాపురం చేస్తున్న సీఆర్ పీఎఫ్ అధికారి రాజేష్ బత్తాయిపండు లాంటి ప్రభుత్వ టీచర్ స్వప్నా చిక్కడంతో ఆమెను లైన్ లో పెట్టాడు. వివాహం చేసుకుని టీచర్ గా ఉద్యోగం చేస్తున్న స్వప్నా రాజేష్ కు దగ్గర అయ్యింది.

హోటల్స్, రిసార్టుల్లో లేడీ టీచర్ ఎంజాయ్

హోటల్స్, రిసార్టుల్లో లేడీ టీచర్ ఎంజాయ్

వివాహం చేసుకుని టీచర్ గా ఉద్యోగం చేస్తున్న స్వప్నా ఆమె భర్తతో కాపురం చేస్తూ హ్యాపీగా ఉండకుండా సీఆర్ పీఎఫ్ అధికారి రాజేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. మంచిమంచి హోటల్స్, రిసార్టుల్లో ప్రియుడు రాజేష్ తో లేడీ టీచర్ ఎంజాయ్ చేస్తోంది. రాజేష్, స్వప్నా ఫోన్లు చేసుకుని ఫ్లేస్, టైమ్, హోటల్ పేరు షేర్ చేసుకుని టైమ్ కు కలుసుకుని ఎంజాయ్ చేసి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోతున్నారు.

 ఫోన్ చేసి భార్యకు చిక్కిపోయిన అధికారి

ఫోన్ చేసి భార్యకు చిక్కిపోయిన అధికారి

తన భర్త రాజేష్ తనతో సక్రమంగా కాపురం చెయ్యడం లేదని, ఎక్కడో ఏదో తేడా వస్తోందని ఆయన భార్య రమ్యకు అనుమానం మొదలైయ్యింది. భర్త రాజేష్ మొబైల్ ఫోన్ లో లేడీ టీచర్ స్వప్నా ఫోటోలు చూసింది. కరోనా వైరస్ దెబ్బతో లేడీ టీచర్, పోలీసు అధికారికి కొంచెం గ్యాప్ వచ్చేసింది. గత నెలలో నువ్వు ఈ టైమ్ కి జైపూర్ లోని ఆ హోటల్ దగ్గరకు వచ్చేయ్ అని సీఆర్ పీఎఫ్ అధికారి రాజేష్ లేడీ టీచర్ స్వప్నాకు ఫోన్ చేసి చెబుతున్న సమయంలో ఆయన భార్య రమ్య వినింది.

భర్త ప్రియురాలి జ్యూస్ పిండుతుంటే భార్య ఎంట్రీ

భర్త ప్రియురాలి జ్యూస్ పిండుతుంటే భార్య ఎంట్రీ

బత్తాయిపండు లాంటి ప్రియురాలు స్వప్నా, ఆమె ప్రియుడు రాజేష్ హోటల్ రూమ్ లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో రాజేష్ భార్య రమ్య ఆమె సోదరులను వెంటపెట్టుకుని భర్త రాజేష్, ఆమె ప్రియురాలు స్వప్నా ఉంటున్న హోటల్ దగ్గరకు వెళ్లింది. హోటల్ మేనేజర్ తో మాట్లాడిన రమ్య రాజేష్, స్వప్నా ఉంటున్న రూమ్ నకిలి తాళం తీసుకుని వెళ్లి ఒక్కసారిగా లాక్ ఓపెన్ చేసింది.

 భర్త బూతుపురాణం వీడియో తీసిన భార్య

భర్త బూతుపురాణం వీడియో తీసిన భార్య

భర్త రాజేష్ ఆమె ప్రియురాలు స్వప్నాతో నగ్నంగా ఉంటూ ఎంజాయ్ చేస్తున్న విషయం గుర్తించిన రమ్య, ఆమె సోదరులు మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఆ సమయంలో రెచ్చిపోయిన రాజేష్, స్వప్నా కలిసి రమ్య మీద దాడిచేశారు. అక్కడ ఆరోజు గొడవ సర్దుమనిగిపోయినా ఇప్పటి వరకు పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయని సమాచారం.

 ప్రియురాలి వీడియో వైరల్

ప్రియురాలి వీడియో వైరల్


హెటల్ లో సీఆర్ పీఎఫ్ అధికారి రాజేష్, లేడీ టీచర్ స్వప్నా నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోను అధికారి భార్య రమ్య కొందరికి షేర్ చేసింది. ఆ వీడియో ఎక్కడెక్కడో తిరిగడంతో కొందరు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. లేడీ టీచర్ స్వప్నా భర్త చేతికి వీడియో చేరడంతో అతను హడలిపోయాడు.

పరువు పోయిందని కేసు పెట్టిన ప్రియురాలు

పరువు పోయిందని కేసు పెట్టిన ప్రియురాలు

తాను ఏకాంతంగా ఉన్న సమయంలో సీఆర్ పీఎఫ్ అధికారి భార్య రమ్య వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిందని, తన బంధువులు, స్నేహితులు అందరూకి ఆ వీడియో చేరడంతో తన పరువు పోయిందని లేడీ టీచర్ జైపూర్ లోని శాస్త్రీనగర్ పోలీస్ స్టేష్ లో కేసు పెట్టింది.

భార్య దెబ్బతో భర్త, ప్రియురాలి వీడియో ?

భార్య దెబ్బతో భర్త, ప్రియురాలి వీడియో ?

మహిళ అసభ్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారని సీఆర్ పీఫ్ అధికారి భార్యతో పాటు ఆమె సోదరులతో సహ మొత్తం ఆరు మంది మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని జైపూర్ పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద భర్త బూతుపురాణం వీడియో తీసి అతనికి బుద్ది చెప్పాలని భార్య ప్రయత్నించడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+