Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భార్య ఇండోర్, ఔట్ డోర్ గేమ్, మంచం కింద ప్రియుడు, నిప్పంటించిన మొగుడు !

లక్నో/చెన్నై: ఇంటికి వచ్చి వెలుతున్న భర్త స్నేహితుడితో భార్య పరిచయం పెంచుకుంది. ఫ్రెండ్ భార్య కూడా చాలా అందంగా ఉండటంతో అతను ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని ఉబలాటపడిపోయాడు. ఇద్దరి కోరికలు ఒక్కటే కావడంతో దగ్గర అయ్యారు. భర్త లేని టైమ్ లో ఇంటికి వస్తున్న వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఔట్ డోర్ కి వెలితే ప్రియుడు ఇండర్ అంటూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. రానురాను భర్తను కూడా లెక్క చెయ్యకుండా ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసింది. భార్య అక్రమ సంబంధం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడంతో ఆమె భర్త ఫ్రెండ్ కు బుద్దిమాటలు చెప్పి పద్దతి మార్చుకోవాలని మనవి చేశాడు. భార్య కాళ్లు పట్టుుకుని అతన్ని వదిలేయాలని వేడుకున్నాడు. ఇటీవల నాలుగు రోజులు ప్రియుడితో ఇండోర్ సిటీకి టూర్ వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త అతని భార్య నుంచి ఫోన్ చేసి పిలిపించాడు. బెడ్ రూమ్ లో మంచం మీద భార్య ప్రియుడు ఉన్న సమయంలో భర్త ఎంట్రీ ఇచ్చాడు. వెంట తీసుకువెళ్లిన పెట్రలో క్యాన్ ఓపెన్ చేసి భార్య ప్రియుడి మీద పోసి నిప్పంటించిన భర్త అక్కడి నుంచి పరారైనాడు.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నగరంలో శేఖర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అర్చనా అనే మహిళను శేఖర్ వివాహం చేసుకున్నాడు. శేఖర్, అర్చనా దంపతులు వివాహం జరిగిన తరువాత చాలా సంతోషంగా కాపురం చేశారు. భోపాల్ లో శేఖర్ స్నేహితుడు అరవింద్ అహిర్వార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

 ఇంటికి వస్తున్న భర్త ఫ్రెండ్

ఇంటికి వస్తున్న భర్త ఫ్రెండ్

భోపాల్ నుంచి ఝాన్సీకి వచ్చి వెలుతున్న అరవింద్ అతని స్నేహితుడు శేఖర్ కు టచ్ లో ఉన్నాడు. ఇంటికి వచ్చి వెలుతున్న భర్త శేఖర్ స్నేహితుడు అరవింద్ తో అర్చనా పరిచయం పెంచుకుంది. ఫ్రెండ్ భార్య అర్చనా కూడా చాలా అందంగా ఉండటంతో అరవింద్ కూడా ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని ఉబలాటపడిపోయాడు.

 మంచి ముహూర్తంలో కలిసిపోయారు

మంచి ముహూర్తంలో కలిసిపోయారు

అర్చనా, అరవింద్ కోరికలు ఒక్కటే కావడంతో ఇద్దరూ దగ్గర అయ్యారు. భర్త శేఖర్ లేని టైమ్ లో ఇంటికి వస్తున్న అరవింద్ తో అర్చనా చనువుపెంచుకుని అతనికి దగ్గర అయ్యింది. తరువాత అరవింద్, అర్చనా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టారు. ఝన్సీకి వచ్చి వెలుతున్న అరవింద్ స్నేహితుడు శేఖర్ ఇంటిలోనే ఎక్కువగా ఉండటం మొదలుపెట్టాడు.

భర్త ఔట్ డోర్.....ప్రియుడు ఇండోర్

భర్త ఔట్ డోర్.....ప్రియుడు ఇండోర్

భోపాల్ నుంచి ఝాన్సీ వెలుతున్న అరవింద్ వచ్చిన పని ముగించుకుని అతని స్నేహితుడు శేఖర్ ఇంటికి వెలుతున్నాడు. భర్త శేఖర్ పనిమీద ఔట్ డోర్ లో ఉంటున్న సమయంలో అతని భార్య అర్చనా ఇంట్లో ప్రియుడు అరవింద్ తో బిజీగా ఉండిపోయింది. బెడ్ రూమ్ నుంచి ప్రియుడు అరవింద్ బయటకు వెళ్లకుండా అతనికి అర్చనా పడక సుఖం ఇవ్వడం మొదలుపెట్టింది.

 భర్తకు మ్యాటర్ లీక్

భర్తకు మ్యాటర్ లీక్

రానురాను భర్త శేఖర్ ను కూడా లెక్క చెయ్యకుండా అతని భార్య అర్చనా ఆమె ప్రియుడు అరవింద్ ను ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసింది. భార్య అర్చనా అక్రమ సంబంధం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడంతో ఆమె భర్త శేఖర్ కు తెలిసిపోయింది. ఫ్రెండ్ అరవింద్ కు బుద్దిమాటలు చెప్పిన శేఖర్ తన భార్యతో నీ పద్దతి మార్చుకోవాలని మనవి చేశాడు. ఇదే సమయంలో భార్య అర్చనా కాళ్లు పట్టుుకుని అతన్ని వదిలేయాలని శేఖర్ వేడుకున్నాడు.

 నాలుగు రోజులు ప్రియుడితో టూర్

నాలుగు రోజులు ప్రియుడితో టూర్

ఇటీవల అర్చనా తనకు బంధువుల ఇంట్లో పని ఉందని భర్త శేఖర్ కు అపద్దం చెప్పి ఆమె ప్రియుడు అరవింద్ తో కలిసి ఇండోర్ సిటీకి వెళ్లి అక్కడ హోటల్ లో రూమ్ తీసుకుని ఎంజాయ్ చేసింది. నాలుగు రోజులు ప్రియుడు అరవింద్ తో మస్త్ మజా చేసిన అర్చనా తరువాత ఇంటికి వెళ్లి సైలెంట్ గా ఉండిపోయింది. తన భార్య అర్చనా బంధువుల ఇంటికి వెళ్లలేదని, అరవింద్ తో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిందని శేఖర్ కు తెలిసిపోయింది.

 భార్యతో ఆమె ప్రియుడికి ఫోన్ చేపించిన భర్త

భార్యతో ఆమె ప్రియుడికి ఫోన్ చేపించిన భర్త

మనం కుర్చుకుని మాట్లాడుకుందామని, ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దామని శేఖర్ అతని భార్య అర్చనాకు చెప్పాడు. అర్చనాతోనే ఆమె ప్రియుడు అరవింద్ కు ఫోన్ చేపించి ఝాన్సీకి రావాలని చెప్పించాడు. ప్రియురాలు ఫోన్ చెయ్యడంతో అరవింద్ పోలో అంటూ ఎగరేసుకుని అర్చనా ఇంటిలో వాలిపోయాడు. శేఖర్ బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రియురాలు అర్చనాతో అరవింద్ బెడ్ రూమ్ లో బిజీ అయిపోయాడు.

 మంచం కింద ప్రియుడు....పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన మొగుడు

మంచం కింద ప్రియుడు....పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన మొగుడు

శేఖర్ ఇంటికి వెళ్లే సరికి అరవింద్ బెడ్ రూమ్ లో మంచం మీద ఉన్నాడు. ఆ సమయంలో భార్య అర్చనాను పక్కకు లాగేసిన శేఖర్ క్యాన్ లో ఉన్న పెట్రోల్ ను అరవింద్ మీద పోసి క్షణాల్లో అతనికి నిప్పంటించాడు. మంటలు వ్యాపించడంతో అరవింద్ కేలు వేశాడు. స్థానికులు మంటలు అదుపు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 ప్రియురాలి మీద కేసు నమోదు

ప్రియురాలి మీద కేసు నమోదు

పోలీసులు అరవింద్ ను ఝాన్సీ మొడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అరవింద్ 50 శాతం కాలిపోయాడని పోలీసులు అన్నారు. అర్చనా, ఆమె భర్త శేఖర్ కలిసి పక్కాప్లాన్ తో అరవింద్ ను ఇంటికి పిలిపించుకుని నిప్పంటించారని బాధితుడు కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. పోలీసులు శేఖర్ తో పాటు అతని భార్య అర్చనా మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+