Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: అమ్మానాన్న అండమాన్ లో, భర్త విదేశాల్లో, ఫుల్ జోష్ లో భార్య రొమాన్స్, ఫినిష్!

తిరువనంతపురం/ కొట్టాయం/చెన్నై: చక్కగా, హ్యాపీగా 18 సంవత్సరాలు కాపురం చేసిన దంపతుల మద్య తేడా వచ్చేసింది. విడాకులు తీసుకోవాలని దంపతులు కోర్టును ఆశ్రయించారు. విడాకుల కేసు కోర్టులో విచారణలో ఉంది. ఇదే సమయంలో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య ఇంట్లో ప్రియుడు 24 గంటలు ఉండిపోతున్నాడు. విషయం తెలుసుకున్న భర్త విడాకులు తీసుకునే వరకు నీ పద్దతి మార్చుకోవాలని భార్యను అనేకసార్లు హెచ్చరించాడు. ప్రియుడి మోజులో పడిపోయిన భార్య నీకు నాకు ఏమిటి సంబంధం అంటూ భర్తను ఎదిరించింది.

చాలాకాలం ఓపిగా ఉన్న భర్త నేరుగా భార్య నివాసం ఉంటున్న భార్య ఇంటికి వెళ్లాడు. ప్రియుడితో కలిసి బెడ్ రూమ్ లో మంచి మూడ్ లో ఉన్న భార్యను చూసిన భర్త రగిలిపోయాడు. అంతే తుపాకి తీసుకుని భార్య ప్రియుడి మర్మాంగం మీద రెండు రౌండ్ లు కాల్పులు జరిపాడు. భార్య ప్రియుడి మర్మాంగాన్ని తుపాకి తూటాలతో పేల్చేయాలని కాల్పులు జరపడం కలకలం రేపింది. మర్మాంగానికి బుల్లెట్ గాయాలైన ప్రియుడు బతుకు జీవుడా అంటూ ఆసుపత్రిపాలైనాడు.

 హ్యాపీలైఫ్ లో తేడాలు

హ్యాపీలైఫ్ లో తేడాలు

కేరళలోని అలప్పుజ జిల్లాలోని చెంగన్నూర్ ప్రాంతంలో వసంత్ (46), సంగీత (42) అనే దంపతులు (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నారు. చక్కగా, హ్యాపీగా 18 సంవత్సరాలు కాపురం చేసిన దంపతుల మద్య తేడా వచ్చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోయింది.

 కోర్టులో విడాకుల కేసు

కోర్టులో విడాకుల కేసు

విడాకులు తీసుకోవాలని వసంత్, సంగీత దంపతులు కోర్టును ఆశ్రయించారు. సంగీత, వసంత్ విడాకుల కేసు కోర్టులో విచారణలో ఉంది. ఇదే సమయంలో వసంత్ వేరుగా, సంగీత వేరుగా నివాసం ఉంటున్నారు. భార్య సంగీతతో ఇంకా విడాకులు తీసుకోకపోవడంతో ఆమె మీద భర్త వసంత్ ఓ కన్ను వేసిపెట్టాడు.

భార్య అక్రమ సంబంధం

భార్య అక్రమ సంబంధం

అలప్పుజ జిల్లాలోని ముండనకవి ప్రాంతంలో కాపురం పెట్టిన సంగీత కొంతకాలానికి 45 సంవత్సరాల వయసు ఉన్న రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు రాజేష్ తో కలిసి సంగీత పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. అడిగే దిక్కులేకపోవడంతో రాజేష్ బైక్ లో, కారులో సంగీత షికార్లు తిరగడం మొదలుపెట్టింది.

 వార్నింగ్ ఇచ్చిన భర్త..... డోంట్ కేర్ అని చెప్పిన భార్య

వార్నింగ్ ఇచ్చిన భర్త..... డోంట్ కేర్ అని చెప్పిన భార్య

భార్య సంగీత ఇంట్లో ప్రియుడు రాజేష్ 24 గంటలు ఉండిపోతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త వసంత్ విడాకులు తీసుకునే వరకు నీ పద్దతి మార్చుకోవాలని భార్య సంగీతను అనేకసార్లు హెచ్చరించాడు. ప్రియుడు రాజేష్ మోజులో పడిపోయిన భార్య సంగీత నీకు నాకు ఏమిటి సంబంధం, నీ పనినువ్వు చూసుకో అంటూ భర్త వసంత్ ను ఎదిరించింది.

 తుపాకితో మర్మాంగాన్ని కాల్చేసిన భర్త

తుపాకితో మర్మాంగాన్ని కాల్చేసిన భర్త

చాలాకాలం ఓపిగా ఉన్న భర్త వసంత్ నేరుగా భార్య సంగీత నివాసం ఉంటున్న ముండనకవి ప్రాంతంలోని భార్య ఇంటికి వెళ్లాడు. ప్రియుడు రాజేష్ తో కలిసి బెడ్ రూమ్ లో మంచి మూడ్ లో ఉన్న భార్య సంగీతను చూసిన భర్త వపంత్ రగిలిపోయాడు. అంతే ఎయిర్ గన్ ( తుపాకి) తీసుకుని భార్య సంగీత ప్రియుడు రాజేష్ మర్మాంగం మీద ఒక్కసారి కాల్చాడు. కోపం ఎక్కువగా ఉండటంతో వసంత్ భార్య సంగీత ప్రియుడు రాజేష్ మర్మాంగం మీద మరో రౌండ్ మొత్తం రెండు రౌండ్ లు కాల్పులు జరిపాడు.

 గుత్తి గట్టిగా పట్టుకుని ఆసుపత్రికి పరుగో పరుగు

గుత్తి గట్టిగా పట్టుకుని ఆసుపత్రికి పరుగో పరుగు

భార్య సంగీత ప్రియుడు రాజేష్ మర్మాంగాన్ని తుపాకి తూటాలతో పేల్చేయాలని భర్త వసంత్ కాల్పులు జరపడం కేరళలో కలకలం రేపింది. దేవుడా అంటూ రాజేష్ మర్మాంగం గుత్తిని గట్టిగా పట్టుకుని తిరువల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పరుగు తీశారు. మర్మాంగం మీద బలంగా బుల్లెట్ గాయాలు కావడంతో నొప్పి తట్టుకోలేక రాజేష్ గిలగిలలాడిపోయాడు.

 ఇప్పుడు ఎలా ఆపని చేస్తావో నేను చూస్తా

ఇప్పుడు ఎలా ఆపని చేస్తావో నేను చూస్తా

నీ భార్యతో ఎంజాయ్ చేస్తున్న నువ్వు ఇప్పుడు ఎలా కామం తీర్చుకుంటావో నేను చూస్తాను అంటూ వసంత్ అతని భార్య సంగీత ప్రియుడు రాజేష్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని ప్రత్యక్షసాక్షలు అంటున్నారు. అయితే సంగీత కాని, మర్మాంగం చితికిపోయిన రాజేష్ కాని కేసు పెట్టకపోవడంతో ఇంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చెంగన్నూర్ డీఎస్ పీ ఆర్. జోష్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద భర్త అతని భార్య ప్రియుడి మర్మాంగాన్ని తుపాకితో కాల్చేయడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+