Illegal affair: భర్తకు బ్రేకప్, లాయర్ ప్రియుడితో ఆంటీ ?, వేటాడిన ఫ్యామిలీ, స్పాట్ లో !
చెన్నై/ మదురై/ తిరువల్లూరు: ఇంట్లో చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ ముగ్గరు పిల్లలకు తల్లి అయ్యింది. వివాహం జరిగిన 15 సంవత్సరాల తరువాత భర్తతో భార్యకు తేడాలు వచ్చేశాయి. భర్తకు విడాకులు ఇవ్వాలని కోర్టు నోటీసులు ఇచ్చిన మహిళ కోర్టు చుట్టూ తిరిగింది. కేసు వాదిస్తున్న లాయర్ బలంగా, ఎత్తుగా, జర్సీ ఆవులాగా ఉన్న ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నాటుకోడి ఆంటీ అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ఈ వయసులో ఇలాంటి పాడుబుద్ది ఏమిటని ఆంటీకి ఆమె తల్లిదండ్రులు, బంధువులు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ఎవ్వరిమాట వినని ఆంటీ ప్రియుడితో కాలిసి అద్దె ఇంటిలో కాపురం పెట్టింది. ఆంటీ అడ్రస్ కోసం నెల రోజుల నుంచి వెతికిన ఆమె కుటుంబ సభ్యులు చివరికి ఆచూకి తెలుసుకున్నారు. కత్తలు తీసుకుని ఆంటీని, ఆమె లాయర్ ప్రియుడిని ఎక్కడెక్కడో పొడిచేశారు. ప్రియుడి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో ఆంటీ ప్రాణాలతో బయటపడటం కలకలం రేపింది.

ముగ్గురు కూతుర్లు
తమిళనాడులోని మదురైలో నివాసం ఉంటున్న శంకర్ అనే వ్యక్తి ఆయన కుమార్తె సత్యాను 15 సంవత్సరాల క్రితం వెంకటరాజన్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. సంతోషంగా కాపురం చేసిన వెంకటరాజన్, సత్యా దంపతులు ముగ్గురు కుమార్తెలకు తల్లిదండ్రులు అయ్యారు. ముగ్గురు కుమార్తెలతో కలిసి సత్యా చాలా సంతోషంగానే జీవించింది.

జర్సీ ఆవులాంటి భార్యతో తేడాలు
సత్యాలో మార్పులు రావడంతో వెంకటరాజన్ కు గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా వెంకటరాజన్, సత్యాల కాపురం చక్కబడలేదు. పెద్దలు పంచాయితీలు చేసినా వీరి కాపురంలో ఎలాంటి మార్పులు రాలేదు. గత ఏడాది భర్త వెంకటరాజన్ తో విడిపోయిన సత్యా వేరుగా జీవనం సాగిస్తోంది.

లాయర్ తో అక్రమ సంబంధం
భర్తతో విడాకులు తీసుకోవడానికి సత్యా కోర్టును ఆశ్రయించింది. విడాకుల కేసు వాదిస్తున్న లాయర్ వెంకటేష్ ను కలవడానికి సత్యా అతని దగ్గరకు వెళ్లివస్తోంది. ఇదే సమయంలో తనకంటే చిన్నవాడైన లాయర్ వెంకటేష్ తో సత్యా ఆంటీ అక్రమ సంబంధం పెట్టుకునింది. ప్రియుడు వెంకటేష్ తో కలిసి సత్యా పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

నాటుకోడితో లాయర్ పగలు, రాత్రి ఎంజాయ్
సత్యా చూడటానికి నాటుకోడిలాగా, బలంగా, ఎత్తుగా ఉండటంతో లాయర్ వెంకటేష్ ఆమో మోజులో పడిపోయాడు. పగలు, రాత్రి తేడా లేకుండా లాయర్ ప్రియుడు వెంకటేష్ తో సత్యా ఫుల్ గా ఎంజాయ్ చేసింది. మొగుడు లేనిలోటును ప్రియుడు వెంకటేష్ తో తీర్చుకుంటున్న సత్యా ఆమె ముగ్గురు కూతుర్లను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది.

ఏకంగా కాపురం పెట్టేశారు
కేసు వాదిస్తున్న లాయర్ వెంకటేష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న సత్యా ఆంటీ అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. లాయర్ వెంకటేష్ తో సత్యా అక్రమ సంబంధం పెట్టుకునిందని ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. తండ్రి శంకర్ తో పాటు బంధువులు అందరూ నీ బుద్ది మార్చుకోవాలని సత్యాకు సూచించారు. కుటుంబ సభ్యులు, బంధువుల మాటలను సత్యా ఏమాత్రం లెక్కచెయ్యలేదు.

వెంటాడి పట్టుకున్నారు
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని కొగ్గళూరు సమీపంలోని అంజేనయపురంలో సత్యా, వెంకటేష్ అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టేశారు. లాయర్ వెంకటేష్ సత్యా దగ్గరకు వెళ్లి ఆమెతో ఎంజాయ్ చేసి వెలుతున్నాడు. సత్యా కనపడకపోవడంతో ఆమె కోసం కుటుంబ సభ్యులు గాలించారు. కొన్ని రోజుల పాటు సత్యా కోసం గాలించిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె అడ్రెస్ కనుక్కున్నారు.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కత్తులతో ?
సత్యా, ఆమె ప్రియుడు వెంకటేష్ నగ్నంగా బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆంటీ తండ్రితో పాటు ఆరు మంది బంధువులు ఆ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఇంటి లోపల లాక్ చేసిన బంధువులు, సత్యా, ఆమె ప్రియుడు వెంకటేష్ తో గొడవ పెట్టుకున్నారు. మాటామాటా పెరిగిపోడంతో సహనం కోల్పోయిన బంధువులు కత్తులు తీసుకుని సత్యా, ఆమె ప్రియుడు వెంకటేష్ ను ఇష్టం వచ్చినట్లు పొడిచేశారు. కత్తిపోట్లు ఎక్కువ కావడంతో లాయర్ ప్రియుడు వెంకటేష్ ప్రాణాలు స్పాట్ లోనే పోయాయి.

ఆంటీ జస్ట్ మిస్
సత్యాకు కత్తిపోట్లు ఎక్కువ పడటంతో ఆమె స్పృహ కోల్పోయింది. సత్యా కూడా చనిపోయిందని బావించిన ఆమె బంధువులు ఇంటి బయట లాక్ చేసుకుని వెళ్లిపోయారు. స్పృహలోకి వచ్చిన సత్యా గట్టిగా కేకలు వేసింది. ఇంటిలోపల నుంచి కేకలు వినపడంతో స్థానికులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సత్యాను తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా లాయర్ దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. లాయర్ వెంకటేష్ ను హత్య చేసిన సత్యా కుటుంబ సభ్యుల కోసం తిరువళ్లూరు పోలీసులు గాలిస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications