Illegal affair: భర్తకు బందరు లడ్డూ లాంటి లవర్, మరిదిని రంగంలోకి దింపిన ఆంటీ, ఇంట్లోనే !
జైపూర్/ రాజస్థాన్/ చెన్నై: హ్యాపీగా సంసారం చేసుకుంటున్న దంపతుల జీవితంలో ఊహించని సమస్యలు ఎదురైనాయి. దూరపు బంధువు అయిన బందరు లడ్డూ లాంటి మహిళతో భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 20 సంవత్సరాలు చక్కగా కాపురం చేసిన భర్త రసగుల్లా లాంటి ప్రియురాలిని సెట్ చేసుకుని ఆమెతో ఎంజాయ్ చేశాడు. ఎర్రగా, బలంగా ఉన్న భార్యను బెడ్ రూమ్ లో బీడు పెట్టిన భర్త ప్రియురాలికి స్వర్గం చూపిస్తూ అక్కడే ఎక్కువగా కాలం గడిపేస్తున్నాడు. ఇద్దరు పిల్లలకు పెళ్లి చెయ్యడంతో తనను అడిగే దిక్కులేదని అనుకున్న భర్త ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. వ్యాపారం చేస్తూ వచ్చిన ఆధాయంలో దాదాపుగా డబ్బులు అంతా ప్రియురాలికి తగలేస్తున్న భర్త అతని భార్యకు మొండి చెయ్యి చూపించాడు.
భర్తకు ఎంతో నచ్చ చెబుతూ వచ్చిన భార్య విసిగిపోయింది. అసలే ఒంగోలు గిత్తలా బలంగా ఉన్న భార్య తన భర్త అంతు చూడాలని అనుకుంది. యవ్వనంలో ఉన్న చెల్లిలి భర్తను రంగంలోకి దింపిన భార్య ఇక ఆట మొదలు పెట్టింది. భార్య స్కెచ్ ఊహించలేని భర్త అతని ప్రియురాలి మైకంలో మునిగితేలుతున్నాడు. ఒక్కసారిగా ఆంటీ చెల్లిలి భర్త, అతని ఇద్దరు స్నేహితులు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ఆమె భర్తను దారుణంగా నరికి చంపేశారు. అనుమానం రాకుండా ఆంటీ చేతి మీద రివాల్వర్ తో కాల్పులు జరిపిన ఆమె మరిది అక్కడి నుంచి బైక్ లో పరారైనారు. థ్రిల్లర్ సినిమా టైపులో హత్య జరగడంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చెయ్యగా ఈ మర్డర్ ప్లాన్ కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం ఆటీ, ఆమె మరిదిదే అని వెలుగు చూడటం కలకలం రేపింది.

సంతోషంగా సాగిపోయింది
రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలోని బాలాపుర గ్రామంలో దేవీ సింగ్ (49) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 23 సంవత్సరాల క్రితం దేవీ సింగ్ భిల్వారా జిల్లాకు చెందిన పింకీ కన్వర్ (45) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. దేవీ సింగ్, పింకీ కన్వర్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరికి వివాహం చేసిన దేవీ సింగ్, పింకీ కన్వర్ మూడో కొడుకు వివాహం చెయ్యడానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

బంధువుతో అక్రమ సంబంధం
హ్యాపీగా సంసారం చేసుకుంటున్న దేవీ సింగ్, పంకీ కన్వర్ దంపతుల జీవితంలో ఊహించని సమస్యలు ఎదురైనాయి. అదే గ్రామంలో నివాసం ఉంటున్న దూరపు బంధువు అయిన బందరు లడ్డూ లాంటి కత్తిలాంటి మహిళతో దేవీ సింగ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 20 సంవత్సరాలు చక్కగా కాపురం చేసిన భర్త దేవీ సింగ్ రసగుల్లా లాంటి ప్రియురాలిని సెట్ చేసుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు.

భార్యకు బెడ్ రూమ్ లో పస్తులు
ఎర్రగా, బలంగా ఉన్న భార్య పంకీ కన్వర్ ను బెడ్ రూమ్ లో పస్తులు పెట్టి ఆమెను శారీరకంగా బీడు పెట్టిన భర్త దేవీ సింగ్ ప్రతిరోజూ ఎక్కువగా ప్రియురాలి ఇంటిలో ఉండిపోతూ ఆమెకు స్వర్గం చూపిస్తూ అక్కడే ఎక్కువగా కాలం గడిపేస్తున్నాడు. ఇద్దరు పిల్లలకు పెళ్లి చెయ్యడంతో తనను అడిగే దిక్కులేదని అనుకున్న దేవీ సింగ్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడని సమాచారం.

సంపాధంచిన డబ్బు మొత్తం ప్రియురాలికి
వ్యాపారం చేస్తూ వచ్చిన ఆధాయంలో దాదాపుగా ప్రియురాలికి తగలేస్తున్న దేవీ సింగ్ అతని భార్య పింకీ కన్వర్ కు మొండి చెయ్యి చూపించాడు. భర్త దేవీ సింగ్ కు ఇంతకాలం ఎంతో నచ్చ చెబుతూ వచ్చిన భార్య పంకీ కన్వర్ రానురాను అతని తీరుతో పూర్తిగా విసిగిపోయింది. డబ్బులు విషయంలోనే ఎక్కువగా దేవీ సింగ్, పంకీ కన్వర్ దంపతుల మద్య ఇటీవల కాలంలో గొడవలు ఎక్కువ అయ్యాయి.

మరిదిని రంగంలోకి దింపిన భార్య
అసలే ఒంగోలు గిత్తలా బలంగా ఉన్న భార్య పంకీ కన్వర్ ఆమె భర్త దేవీ సింగ్ అంతు చూడాలని అనుకుంది. యవ్వనంలో ఉన్న సొంత చెల్లిలి భర్త కుల్ దీప్ సింగ్ ను రంగంలోకి దింపిన భార్య పంకీ కన్వర్ ఇక ఆట మొదలు పెట్టింది. కొంతకాలం కుల్ దీప్ సింగ్ అతని వదిన పంకీ కన్వర్ ఇంటికి ఎక్కువగా వచ్చి వెలుతున్నాడు.

గొట్టం గాడు వస్తే వస్తాడు
తన ఇంటిని తన భార్య పింకీ కన్వర్ చెల్లెలి భర్త కుల్ దీప్ సింగ్ వచ్చి వెలుతున్నాడని దేవీ సింగ్ కు తెలిసింది. నేను నా ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాను, గొట్టంగాడు కుల్ దీప్ సింగ్ వస్తే వస్తాడు, ఏమైనా చేసుకోని తనకు ఎందుకు అంటూ దేవీ సింగ్ పెద్దగా పట్టించుకోలేదు. ఇదే సమయంలో పింకీ కన్వర్, ఆమె మరిది కుల్ దీప్ సింగ్ కలిసి దేవీ సింగ్ హత్యకు స్కెచ్ వేశారు. కుల్ దీప్ సింగ్ అతని ఇద్దరు స్నేహితులను రంగంలోకి దింపాడు.

ఇంట్లోనే నరికేసిన మరిది
ఆగస్టు 22వ తేదీ రాత్రి దేవీ సింగ్, అతని భార్య పింకీ కన్వర్ ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో పంకీ కన్వర్ మరిది కుల్ దీప్ సింగ్, అతని ఇద్దరు స్నేహితులు అక్కడికి బైక్ లో వెళ్లాడు. ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం పంకీ కన్వర్ ఇంటి తలుపులు తీసి పెట్టింది. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కుల్ దీప్ సింగ్ అతని స్నేహితులు కొడవళ్లు, కత్తులు తీసుకుని దేవీ సింగ్ ను ఇష్టం వచ్చినట్లు నరికేయడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

వదిన మీద కాల్పులు జరిపిన మరిది
అనుమానం రాకుండా కుల్ దీప్ సింగ్ రివాల్వర్ తీసుకుని పంకీ సింగ్ చేతి మీద కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనారు. తన భర్త దేవీ సింగ్ ను ఎవరు హత్య చేసి వెళ్లి పోయారని అతని భార్య పింకీ కన్వర్ హంగామా చేసింది. పోలీసులు రంగంలోకి దిగి అనేక కోణాల్లో విచారణ చేశారు. పంకీ కన్వర్ కు చికిత్స చేయించారు. వ్యాపార లావాదేవీలు, కుటుంబ సమస్యల కారణంగా దేవీ సింగ్ హత్యకు గురై ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో దేవీ సింగ్ భార్య పంకీ కన్వర్ తీరుతో పోలీసులకు అనుమానం మొదలైయ్యింది.
Recommended Video

స్టోరీ మొత్తం చెప్పిన కిలాడీ భార్య
పోలీసులు పింకీని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తన మరిది కుల్ దీప్ సింగ్ తో కలిసి తన భర్త దేవీ సింగ్ ను హత్య చేయించానని కంపీ కన్వర్ పోలీసుల ముందు అంగీకరించింది. తన భర్త దేవీ సింగ్ వ్యాపారంలో సంపాధించిన డబ్బు మొత్తం అతని ప్రియురాలికి ఇచ్చేస్తున్నాడు. తాను ఎంత చెప్పినా అతను పద్దతి మార్చుకోలేదని, అందుకే హత్య చేయించానని పంకీ కన్వర్ అంగీకరించింది. పింకీ కన్వర్ ను అరెస్టు చేశామని, దేవీ సింగ్ ను హత్య చేసిన కుల్ దీప్ సింగ్, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మొత్తం మీద మరిదితో కలిసి కట్టుకున్న భర్త దేవీ సింగ్ ను హత్య చేయించిన పంకీ సింగ్ ఇప్పుడు జైలుపాలైయ్యింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications