బంగారంపై అంచనాలకు తలకిందులు- బిగ్ లాస్

దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. అంతర్జాతీయ సానుకూల ధోరణులు, అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ఏర్పడిన ఆశావాద పరిస్థితులు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,57,650 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 1,44,510 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ ధరలకు జీఎస్టీ, తయారీ ఛార్జీలు అదనం. వెండి రేటులో కూడా ఓ మోస్తరు తగ్గుదల కనిపించింది.

అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ 1.34 శాతం పెరిగి ఔన్సుకు 4,593 డాలర్లకు చేరుకుంది. వెండి ధర స్వల్పంగా 0.05 శాతం తగ్గి ఔన్సుకు 75.88 డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా-ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణను పొడిగించేందుకు ప్రాథమిక అవగాహనకు వచ్చాయి. ఈ ఒప్పందం కింద ఇరాన్ 30 రోజుల్లోపు హార్ముజ్ జలసంధి ద్వారా జరిపే రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావాలి. కాల్పుల విరమణ సమయంలో, అణు నిల్వలు, యురేనియం శుద్ధి వంటి వివాదాస్పద అంశాలపై ఇరు దేశాలు చర్చలను కొనసాగించాల్సి ఉంది. ఈ పరిస్థితులు బంగారం ధరల తగ్గుదలకు దారి తీశాయి.

Gold Prices Edged Down as Global Trends Firm 24K at Rs 157650 as 22k available at Rs 144510 per 10g

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు విభిన్నంగా ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,57,800 కాగా, 22 క్యారెట్లు రూ. 1,44,660 పలుకుతోంది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్స్ రూ. 1,57,700, 22 క్యారెట్స్ 1,44,560గా నమోదయ్యాయి. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 1,57,650 కాగా 22 క్యారెట్లు రూ. 1,44,510 వద్ద స్థిరంగా ఉన్నాయి.

24 క్యారెట్లు- రూ. 15,929, 22 క్యారెట్లు - రూ. 14,601, 18 క్యారెట్లు - రూ. 12,256

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,704, 22 క్యారెట్లు- రూ. 14,395, 18 క్యారెట్లు - రూ. 11,778

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+