ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు: టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఆర్మీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా రిలీజియస్ టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 29 అక్టోబర్ 2019.
సంస్థ పేరు: ఇండియన్ ఆర్మీ
పోస్టు పేరు: రిలీజియస్ టీచర్
పోస్టుల సంఖ్య: 152
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 29 అక్టోబర్ 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 1 అక్టోబర్ 2020 నాటికి 25 ఏళ్ల నుంచి 34 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, పీఈటీ
అప్లికేషన్ ఫీజు: లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 30-09-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29-10-2019












Click it and Unblock the Notifications