అసహనం: షారుక్, అమీర్, సల్మాన్ తర్వాత అక్షయ్
ముంబై: ఇటీవల దేశంలో అసహనం ఉందంటూ పలువురు వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్పందించాడు. అసహనంపై బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్పందించిన అక్షయ్ కుమార్.. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటే మంచిదని అన్నారు. ‘భారతదేశం ఎప్పుడూ తన సహన శీలతను చాటుతూనే ఉంటుంది. మనం ఎప్పుడూ శాంతిని కోరుకుంటాం. కానీ, పఠాన్‌కోట్ దాడి లాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం మనం ప్రతిఘటించక తప్పదు' అని పేర్కొన్నారు.

‘సోషల్ మీడియాలో గమనించినట్లయితే మన దేశ యువతరం ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. మనం కూడా శత్రు దేశంపై దాడి చేయాలంటూ పిలుపునిస్తున్నారు' అని ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నారు.
‘నా వద్ద ఎలాంటి పరిష్కార మార్గం లేదు. అయితే, మనదేశంపై దాడి చేసి, మన సైనికులను హతమార్చినందుకు.. మనం కూడా వారి దేశంలోకి ప్రవేశించి దాడికి కారణమైన వారిని మట్టుబెట్టాల్సిన అవసరం ఉంది' అని అక్షయ్ పేర్కొన్నాడు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications