వీరాట్ కోహ్లి ఫ్రెండ్ కు ఐటీ శాఖ షాక్: ఐపీఎల్ దెబ్బ, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో సోదాలు !
టీం ఇండియా క్యాప్టెన్ విరాట్ కోహ్లి ఫ్రెండ్ కు ఐటీ శాఖ షాక్.ఐపీఎల్ సమయంలో భారీ మొత్తంలో పన్ను ఎగవేత, దాడులు.బెంగళూరు, ఢిల్లీ, ముంబైలో ఏకకాలంలో సోదాలు, మాజీ సీఎం మనుమడు !
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి (రెండవ ముఖ్యమంత్రి) కెంగల్ హనుమంత్య మనుమడు, టీం ఇండియా క్యాప్టెన్ విరాట్ కోహ్లికి అత్యంత సన్నిహితుడు డాదక్టర్ టీ. వెంకటవర్దన్ కెంగల్ హనుమంతయ్యకు చెందిన బెంగళూరులోని ఇల్లు, కార్యాలయాల్లో గురువారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.
బెంగళూరులోని వెంకటవర్దన్ ఇల్లు, కార్యాలయం, డీఎన్ఎ నెట్ వర్స్క్, ఇన్నోవేటివ్ మల్టీప్లెక్స్ కార్యాలయాలతో పాటు ఢిల్లీ, ముంబైలోని ఆయన కార్యాలయాలు, గెస్ట్ హౌస్ ల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఐపీఎల్ పోటీల సమయంలో భారీ మొత్తంలో పన్ను ఎగవేశారని వెంకటవర్దన్ మీద ఆరోపణలు ఉన్నాయి.

వీరాట్ కోహ్లికి అత్యంత సన్నిహితుడైన వెంకటవర్దన్ ముంబై కేంద్రంగా ఇన్నోవేటివ్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఆదాయనానికి మించిన ఆస్తులు సంపాధించారని, ఆదాయపన్ను ఎగవేశారని పసిగట్టిన ఐటీ శాఖ అధికారులు బెంగళూరు-బళ్లారీలోని వెంకటవర్దన్ ఇల్లు, కార్యాలయాలతో పాటు ముంబై, ఢిల్లీలో సోదాలు చేస్తున్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications