కాశ్మీర్‌లో కీలక ఉగ్రవాది, జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్ హతం
జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్ ఖలీద్‌ను ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో జరిగింది.
శ్రీనగర్: జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్ ఖలీద్‌ను ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో జరిగింది.
సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్, కీలక ఉగ్రనేత అబు ఖలీద్‌ను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.
#Baramulla terrorist attack: #Visual of Jaish-e-Mohammed Operational Head Khalid killed by security forces in Ladoora, Jammu and Kashmir pic.twitter.com/GKwNp1WSRA
— ANI (@ANI) October 9, 2017
బారాముల్లాలోని లాదోరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతాసిబ్బంది ఉగ్రవాదిని మట్టుబెట్టారు. పాకిస్థాన్‌కు చెందిన ఖలీద్.. మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది. ఉత్తర కాశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక ఇతడి హస్తం ఉంది.
ఈ ఎన్‌కౌంటర్‌కు కొద్ది గంటల ముందే బుద్గాం జిల్లాలోని ద్రాంగ్ గ్రామంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications