Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జియో ఫోన్ ఎఫెక్ట్: ఈ రంగాలపై పడుతుందా?

జియో ఫోన్‌ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం.డిజిటల్‌ మార్కెట్‌లో ప్రధానంగా మూడు రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చునని అంటున్నారు.

ముంబై: జియో ఫోన్‌ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం. డిజిటల్‌ మార్కెట్‌లో ప్రధానంగా మూడు రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చునని అంటున్నారు.

టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు, కేబుల్‌-డీటీహెచ్‌ సర్వీసులు, ప్రవేశ స్థాయి స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులపై ఉంటోందంటున్నారు. ఈ మూడు రంగాలపై జియోఫోన్‌ ప్రభావం భారీగానే ఉంటాయంటున్నారు.

Jio Phone, Free With Rs. 1,500 Deposit, Unlimited 4G Data, Launched by Mukesh Ambani at Reliance AGM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ జియోఫోన్‌ను ఆవిష్కరించగానే ఈ మూడు విభాగాల్లోని ప్రత్యర్థి కంపెనీల షేర్లు నష్టాలబాట పట్టాయి.

స్మార్ట్ ఫోన్‌ను ఉచితంగా ఇచ్చేందుకు ముఖేష్ సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోన్‌ రాకతో తక్కువ ధరకే వచ్చే పలు కంపెనీలపై ప్రభావం ఉంటుందంటున్నారు.

కేబుల్‌ డిస్ట్రిబ్యూటర్లు, డీటీహెచ్‌ కంపెనీలపై కూడా ఈ ఫోన్ ప్రభావం చూపనుందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఫోన్‌తోపాటు మొబైల్‌ టు టీవీ కేబుల్‌ను అందిస్తున్నారు. దీన్ని టీవీకి కనెక్ట్‌ చేసి ఫోన్‌ ద్వారా ఏ ఛానల్‌నైనా టీవీలో చూడవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+