'ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం'గా కలాం ట్విట్టర్ ఐడీ
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించినా ఆయన అధికారిక ట్విట్టర్ అకౌంట్ కొత్త పేరుతో సాగనుంది. అబ్దుల్ కలాంకు అత్యంత సన్నిహితులు 'ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం' పేరుతో ట్విట్టర్ అకౌంట్‌ను కొనసాగించాలని నిర్ణయించారు.

డాక్టర్ కలాం ఆలోచనలు, పాఠాలు, ప్రణాళికలను ట్విట్టర్లో పంచుకుంటామని ఆయన సన్నిహితులు చెప్పారు. కలాంతో సన్నిహితంగా ఉండే ఐఐఎం పూర్వ విద్యార్థి శ్రీజన్ పాల్ సింగ్.. ఈ ట్విట్టర్ అకౌంట్ బాధ్యతలు చూస్తున్నారు. మిస్ యూ సర్ అంటూ శ్రీజన్ పాల్ సింగ్ ట్వీట్ చేశారు.
Dedicated2immortal memories of Dr Kalam.this account wil nw reflect his thoughts,his lessons&missions.Miss you sir!@srijanpalsingh (admin)
— In memoryof Dr.Kalam (@APJAbdulKalam) July 27, 2015 "Creating a livable planet earth" - Dr. Kalam's last lectures title... was to be given at IIM Shillong.- @srijanpalsingh
— In memoryof Dr.Kalam (@APJAbdulKalam) July 27, 2015 What I will be remembered for.. my memory of the last day with the great Kalam sir... http://t.co/a6z2rnJbKk- @srijanpalsingh
— In memoryof Dr.Kalam (@APJAbdulKalam) July 28, 2015 డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తిదాయక సందేశాలు, ఆయన ఉపన్యాసాలు ఈ ట్విట్టర్ హ్యాండ్లర్ నుంచి ట్విట్ చేస్తారు. అదే విధంగా అబ్దుల్ కలాం రచించిన రచనలు 'వింగ్స్ ఆఫ్ ఫైర్', 'ఇండియా 2020', 'ఇగ్నిటెడ్ మైండ్స్', 'అనదర్ బుక్', అడ్వాంటేజ్ ఇండియా' తదితర పుస్తకాలలోని ముఖ్యమైన వ్యాఖ్యాలను కూడా ట్వీట్ చేస్తారు. ట్విట్లర్లో అబ్దుల్ కలాంకు 14 లక్షల 3 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications