కమల్ హాసన్ పన్ను కడుతున్నాడా, లెక్క తీస్తా: మంత్రి వార్నింగ్
అన్నాడీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన నటుడు కమల్ హాసన్‌పై తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి మండిపడ్డారు.
చెన్నై: అన్నాడీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన నటుడు కమల్ హాసన్‌పై తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి మండిపడ్డారు.
ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలను ఆధారాలతో నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు కమల్ హాసన్ ఆయన సినిమాలకు సక్రమంగా పన్ను కడుతున్నారా అన్న విషయమై ఆడిట్ నిర్వహించాల్సి ఉందన్నారు.

ప్రభుత్వంపై కమల్ హాసన్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు చెప్పారు. కమల్ తన సినిమాలకు సంబంధించి సక్రమంగా పన్ను చెల్లిస్తున్నాడా లేదా అని తాను ఆడిట్ నిర్వహించనున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications