నటి పూజా గాంధీ రూ. కోటి మోసం: ఫిర్యాదు
బెంగళూరు: నటి, నిర్మాత పూజా గాంధీ రూ. కోటి రుణం తీసుకుని తిరిగి ఇవ్వలేదని కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు చేశారు. కన్నడ నటుడు, నిర్మాత, ఫైనాన్షియర్ సురేష్ శర్మ పూజా గాంధీ మీద ఫిర్యాదు చేశారు.
కన్నడలో తిప్పాజీ సర్కిల్ అనే సినిమా నిర్మించారు. ఆ చిత్రంలో పూజా గాంధీ తిప్పాజీ పాత్రలో నటించింది. ఆమె భర్తగా సురేష్ శర్మ నటించారు. అప్పటి నుండి ఇద్దరు స్నేహితులు అయ్యారు. తరువాత పూజా గాంధీ సొంతంగా అభినేత్రి అనే సినిమా నిర్మించారు.

ఒక నటి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రానికి పూజా గాంధీ నిర్మాత. అభినేత్రి పాత్రలో ఆమె నటించారు. అభినేత్రి సినిమా పోస్టు ప్రొడక్షన్ సమయంలో తన దగ్గర పూజా గాంధీ రూ. ఒక కోటి తీసుకున్నదని, గడువు పూర్తి అయినా తిరిగి ఇవ్వలేదని సురేష్ శర్మ ఫిర్యాదు చేశారు.
అయితే తను ఎవ్వరి దగ్గర రుణం తీసుకుకోలేదని, అలా తీసుకుని ఉంటే ఏదైనా ఆధారాలు ఉంటాయి కదా అని పూజా గాంధీ ప్రశ్నిస్తున్నారు. సురేష్ శర్మ దగ్గర ఎదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని పూజా గాంధీ సవాలు చేస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications