చెకింగ్ పేరుతో ఈవ్‌టీజింగ్: కళాశాల ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ కళాశాల ప్రిన్పిపాల్‌తో ఐదుగురు స్టాఫ్ సభ్యులు ఈవ్ టీజర్స్‌గా మారారు. పాలిటెక్నిక్ కళాశాల మహిళా విద్యార్ధినుల హాస్టల్‌లో శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయాక ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాన్పూర్‌లోని నవాబ్‌గంజ్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎఫ్ఆర్ ఖాన్, స్టెన్‌గ్రాఫర్ సీకే ఉపాధ్యాయ్, మరో నలుగురు వ్యక్తులు మహిళా విద్యార్ధినులు హాస్టల్స్‌లో చెకింగ్ పేరుతో ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డారు.

దీంతో, విద్యార్ధినులు శనివారం ఆందోళనకు దిగారు. తమను వేధిస్తున్న ప్రిన్సిపాల్‌ను ఇతరులను వెంటనే అరెస్టు చేయాలని వారు ధర్నాకు దిగారు. విద్యార్ధినుల ఫిర్యాదు మేరకు నిందులపై ఐపీసీ సెక్షన్లు 354, 511 కింద కేసు నమోదు చేసినట్టు స్వరూప్ నగర్ సర్కిల్ ఆఫీసర్ ఆతీష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications