వివాదాస్పద వ్యాఖ్యలు: 'వాళ్లు హిందువులు కాదు, ఆలయ విశ్వసనీయత దెబ్బతింటుంది'
న్యూఢిల్లీ: జ్యోతిమఠం శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయ పూజారులు హిందువులు కాదని, వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఉత్తరాఖండ్‌లోని చమోలిలో మీడియాతో మాట్లాడుతూ కేదార్నాథ్ హిందూ దేవాలయమని, అయితే పూజారులు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారని అన్నారు. లింగాయత్ సామాజిక వర్గీయులు తమను తాము హిందువులుగా పరిగణించరని, అలాంటప్పుడు వారెలా పూజారులుగా కొనసాగుతారని మండిపడ్డారు.

బద్రీనాథ్ క్షేత్ర పూజారులకు ఇది వర్తిస్తుందని అన్నారు. బద్రీనాథ్ ఆలయం తలుపులు మూసివేసిన తర్వాత, పూజారులు జోషిమఠంలో ఉండాల్సింది పోయి, దేశ సంచారం చేస్తున్నారని విమర్శించారు. వారు ప్రవర్తించే తీరు బద్రినాథ్ ఆలయ విశ్వసనీయత దెబ్బతీసే విధంగా ఉందన్నారు.
అలాంటి వారు కొంత కాలం బ్రహ్మచర్యం పాటించి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుటుందని ఆరోపించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications