నగ్నంగా చేసి సీనియర్లు ఐదుగంటలపాటు అలా చేశారు....
ర్యాగింగ్ పేరుతో జూనియర్ విధ్యార్థిపై సీనియర్ వేధించారు. . బట్టలువిప్పేసి చేయరాని పనులు చేశారు. ఈ ఘటనతో ఓ విధ్యార్థికి రెండు కిడ్రీలు పనిచేయకుండా పోయాయి. నిందితులు ఎనిమిది మంది పరారీలో ఉన్నారు.
కేరళ :ర్యాగింగ్ పేరుతో ఓ విధ్యార్థిపై సహచర విధ్యార్థులు నగ్నంగా చేసి వేధించారు. సుమారు ఐదుగంటలపాటు వేధింపులకు గురిచేశారు. దీంతో అతనిరెండు కిడ్నీలు పాడయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకొంది.
ర్యాగింగ్ పేరుతో సహచర విధ్యార్థులు ఓ విధ్యార్థిపై దారుణానికి ఒడిగట్టారు ఐదు గంటలపాటు ఓ విధ్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ పేరుతో దురాగతానికి పాల్పడ్డారు. నగ్నంగా చేసి అతన్ని వేధించారు. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కేరళలోని త్రిశూరు్ లోని 22 ఏళ్ళ యువకుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ర్యాగింగ్ పేరుతో సీనియర్ విధ్యార్థులు 22 ఏళ్ళ విధ్యార్థిని తీవ్రంగా వేధించారు. సుమారు ఐదుగంటలపాటు ఎనిమిది విధ్యార్థులు అతని బట్టలు విప్పేసి మరీ ఈ దాడికి దిగారు. తీవ్రమైన ఎక్సర్ సైజులు చేయించారు.
సీనియర్ల అకృత్యం వల్ల ఈ విధ్యార్థి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది.ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన పనితో ఆ విధ్యార్థి రెండు కిడ్నీలు పాడయ్యాయి.
నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications