Lady: తమ్ముడి భార్య మీద కన్ను వేసిన బావ, చీకట్లో దూరి నలిపేశాడు, మౌనంగా ఉంది, తరువాత సీన్ !
భోపాల్: భార్య ఆమె భర్త కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడి కాపురం చేస్తోంది. డ్రైవర్ అయిన భర్త మూడు రోజులు బయట ప్రాంతానికి వెళ్లాడు. ఇంట్లో అతని భార్య ఆమె భర్త కుటుంబ సభ్యులతో ఉంది. తన తమ్ముడు బయట ప్రాంతానికి వెళ్లాడని తెలుసుకున్న భర్త అన్న మరదలి మీద కన్నువేశాడు. తమ్ముడు ఎక్కడ అని మరదలిని ఆమె బావ అడిగాడు. బావ మీ తమ్ముడు బయట ఊరికి వెళ్లాడు, రావడానికి మూడు రోజులు అవుతుందని మరదలు చెప్పింది. అందరూ భోజనం చేసి ఎవరి గదుల్లో వారు నిద్రపోయారు. అందరూ నిద్రపోతున్న సమయంలో బావ అతని తమ్ముడు భార్య నిద్రపోతున్న గదిలోకి వెళ్లాడు. చీకటిలో మరదలిని పట్టుకున్న బావ రెచ్చిపోయాడు. బావ చేష్టలతో ఏం చెయ్యాలో తెలీక కొంతసేప మౌనంగా ఉన్న మరదలు తరువాత గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో ఇంట్లో లైట్లు అన్ని ఆఫ్ చేసి ఉండటంతో బావ ఎస్కేప్ అయ్యాడు. మరదలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో బిత్తరి బావ కథ అసలు కథ మొదలైయ్యింది.

డ్రైవర్ మొగుడు
మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలోని సుఖి-సేవానియా ప్రాంతంలో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం 28 సంవత్సరాల వయసు ఉన్న స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని రాకేష్ వివాహం చేసుకున్నాడు. రాకేష్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

ఉమ్మడి కుటుంబం
రాకేష్ కు రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే అన్న ఉన్నాడు. రాజేష్ కు వివాహం అయ్యింది. రాజేష్ భార్య ఇద్దరు పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లింది. స్వప్నా ఆమె భర్త రాకేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడి కాపురం చేస్తోంది. డ్రైవర్ అయిన రాకేష్ మూడు రోజులు బయట ప్రాంతానికి వెళ్లాడు.

మరదలి మీద కన్ను వేసిన బావ
రాజేష్ అతని తమ్ముడు భార్య స్వప్నా మీద చాలాకాలం నుంచి కన్ను వేశాడు. అందంగా ఉన్న తమ్ముడి భార్య స్వప్నాను అనుభవించాలని చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్న రాజేష్ కు అవకాశం రాలేదు. స్వప్నా ఆమె భర్త రాకేష్ కుటుంబ సభ్యుల ఇంట్లోనే ఉంది. తన తమ్ముడు రాకేష్ బయట ప్రాంతానికి వెళ్లాడని తెలుసుకున్న రాజేష్ అతని మరదలు స్వప్నా మీద కన్నువేశాడు.

చాన్స్ చిక్కిందని అనుకున్న బావ
నా తమ్ముడు రాకేష్ ఎక్కడ అంటూ రాజేష్ అతని మరదలు స్వప్నాను అడిగాడు. బావ మీ తమ్ముడు రాకేష్ బయట ఊరికి వెళ్లాడు, రావడానికి మూడు రోజులు అవుతుందని మరదలు స్వప్నా ఆమె బావ రాజేష్ కు చెప్పింది. రాత్రి రాకేష్ భార్యతో పాటు కుటుంబ సభ్యులు అందరూ భోజనం చేసి ఎవరి గదుల్లో వారు నిద్రపోయారు. అందరూ నిద్రపోతున్న సమయంలో రాజేష్ అతని తమ్ముడు రాకేష్ భార్య స్వప్నా నిద్రపోతున్న గదిలోకి వెళ్లాడు.
Recommended Video

మరదలిని నలిపేసిన బావ
స్వప్నా నిద్రపోతున్న సమయంలో లోపలికి ఎంట్రీ ఇచ్చిన రాజేష్ ఆమె నోరు మూసిపెట్టాడు. చీకటిలో మరదలు స్వప్నాను పట్టుకున్న ఆమె బావ రాజేష్ రెచ్చిపోయాడు. రాజేష్ చేష్టలతో ఏం చెయ్యాలో తెలీక స్వప్నా కొంతసేప మౌనంగా ఉండిపోయింది. బావ రాజేష్ ఎక్కడంటే అక్కడ చేతులు వేసి బట్టలు లాగేయడంతో స్వప్నా గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో ఇంట్లో లైట్లు అన్ని ఆఫ్ చేసి ఉండటంతో రాజేష్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. రాకేష్ తల్లి నిద్రలేచి ఏం జరిగిందని అడగడంతో స్వప్నా జరిగిన విషయం చెప్పింది. మరుసటి రోజు స్వప్నా ఆమె భర్త సోదరుడు రాజేష్ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజేష్ కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications