Lady: బాయ్ ఫ్రెండ్ తో ఉంటే మహిళ కిడ్నాప్, 7 మంది సామూహిక అత్యాచారం, ఆంటీ చిక్కిందని మైనర్లు కూడా !
చెన్నై/ విరూద్ నగర్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. బందువుల ఇంటిలో శుభకార్యం ఉండటంతో ఆమె భర్తతో కలిసి ఆ శుభకార్యానికి వెళ్లాలని అనుకుంది. అయితే భర్తకు వేరే పనిపడంతో అతను డ్రాప్ అయ్యాడు. బంగారు నగలు వేసుకున్న మహిళ మాత్రమే ఆ శుభకార్యానికి బయలుదేరింది. బస్సు దిగి వేరే బస్సు కోసం వేచి ఉన్న సమయంలో ఓ స్నేహితుడు ఆమెకు కారులో డ్రాప్ ఇస్తానని చెప్పాడు. కారులో బయలుదేరిన మహిళ మార్గం మద్యలో నిర్జనప్రదేశంలో కారు నిలిపి ఆమె స్నేహితుడితో మాట్లాడుతోంది. ఆ సందర్బంలో వేరే కారులో వెళ్లిన 7 మంది మహిళ స్నేహితుడిని చితకబాది ఆమెను కారులో కిడ్నాప్ చేశారు. 7 మంది వివాహిత మహిళ మీద అత్యాచారం చేశారు. చాన్స్ చిక్కిందని ఆంటీ మీద అబ్బాయిలు సైతం సామూహిక అత్యాచారం చేశారు. మహిళ మీద గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు సైతం లాక్కొన్నారు. ఆంటీ మీద అత్యాచారం చేసిన కామాంధుల్లో మైనర్లు కూడా ఉండటం కలకలం రేపింది.

వివాహిత మహిళ
తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లాలోని అరుప్పుకోటై ప్రాంతంలో 40 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. వాహం చేసుకున్న మహిళ ఆమె భర్త రాజు (పేరు మార్చడం జరిగింది)తో కాపురం చేస్తోంది. బందువుల ఇంటిలో శుభకార్యం ఉండటంతో ఆమె భర్త రాజుతో కలిసి ఆ శుభకార్యానికి వెళ్లాలని అనుకుంది. అయితే భర్త రాజుకు వేరే పనిపడంతో అతను డ్రాప్ అయ్యాడు.

నిర్జనప్రదేశంలో కారు నిలిపిన బాయ్ ఫ్రెండ్
బంగారు నగలు వేసుకున్న రాజు భార్య ఆమె మాత్రమే ఆ శుభకార్యానికి బయలుదేరి బస్సులో వెళ్లింది. బస్సు దిగి వేరే బస్సు కోసం వేచి ఉన్న సమయంలో ఆమె స్నేహితుడు సెల్వరాజ్ (పేరు మార్చడం జరిగింది) ఆమెకు కారులో డ్రాప్ ఇస్తానని చెప్పాడు. సెల్వరాజ్ కారులో బయలుదేరిన మహిళ మార్గం మద్యలో గోపాలపురం సమీపంలోని పలవనతం ఏరియాలోని నిర్జనప్రదేశంలో కారు నిలిపి ఆమె స్నేహితుడితో మాట్లాడుతోంది.

వేరే కారులో మహిళను కిడ్నాప్ చేసిన కామాంధులు
ఆ సందర్బంలో వేరే కారులో వెళ్లిన 7 మంది మహిళ స్నేహితుడు సెల్వరాజ్ ను కర్రలు, ఇనుప రాడ్లతో చితకబాదేశారు. నిమిషంలో ఆమెను కారులో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కారులో మహిళను కిడ్నాప్ చేస్తున్న సమయంలో అటువైపు బైక్ లో వెలుతున్న వ్యక్తి విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఆంటీ మీద గ్యాంగ్ రేప్
7 మంది కామాంధులు వివాహిత మహిళ నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లి ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. చాన్స్ చిక్కిందని ఆంటీ మీద అబ్బాయిలు సైతం సామూహిక అత్యాచారం చేశారు. మహిళ మీద గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు సైతం లాక్కొన్నారు.

ఐదు మంది కామాంధులు అరెస్టు
అప్పటికే మహిళను కిడ్నాప్ చేశారని సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలించి సంఘటనా స్థలానికి వెళ్లారు. మహిళ స్నేహితుడు సెల్వరాజ్ గాయాలై అక్కడే ఉండటంతో అతని నుంచి సమాచారం తెలుసుకున్నారు. మహిళను కారులో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన వైపు పోలీసులు వెళ్లారు.

కామాంధుల్లో మైనర్
ఆ సందర్బంలో మహిళను కారులో నుంచి తోసేసి పారిపోవడానికి ప్రయత్నించిన ఐదు మందిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. మరో ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారని పోలీసులు అన్నారు. వివాహిత మహిళ మీద సామూహిక అత్యాచారం చేసిన శ్రీనివాసన్ (420, రామ్ కుమార్ (20), ఆకుముత్తు (19), జయకుమార్ (23)తో పాటు మరో మైనర్ ను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు.

కారు నిలిపి తప్పు చేశాము
బాధితురాలిని అరుప్పుకోటై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించామని పోలీసులు అన్నారు. మార్గం మద్యలో కారు నిలిపి చాలా తప్పు చేశామని బాధితురాలు విలపించిందని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి కారు, బైక్, మహిళ బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు స్థానిక మీడియాకు చెప్పారు. వివాహిత మహిళ మీద మైనర్లతో సహ 7 మంది గ్యాంగ్ రేప్ చెయ్యడం అరుప్పుకోటైలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications