Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: ఆర్మీ జవాన్ భార్య మీద గ్యాంగ్ రేప్, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్, రూ. లక్షలు లూటీ, ఆ వీడియోతో!

గ్వాలియర్/ భోపాల్/ మధ్యప్రదేశ్: ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. ఆర్మీ ఉద్యోగి దంపతులకు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం భర్త ఆర్మీలోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఓ షాపులోకి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి భార్య కొత్త గ్యాస్ స్టౌవ్ కొనుగోలు చేసింది. గ్యాస్ స్టౌవ్ కొనుగోలు చేసిన షాప్ యజమాని తాను మీ ఇంటికి వచ్చి గ్యాస్ స్టౌవ్ ఫిట్ చేస్తానని చెప్పాడు. తరువాత స్నేహితుడిని వెంటపెట్టుకుని వెళ్లిన అతను మహిళ ఇంట్లో గ్యాస్ స్టౌవ్ ఫిట్ చేశారు.

ఆ సమయంలో ఆర్మీ ఉద్యోగి భార్య ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఇద్దరు కామాంధులు ఆమెను కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు. గ్యాంగ్ రేప్ చేసే సమయంలో వీడియో తీసిన నిందితులు ఆర్మీ ఉద్యోగి భార్యను బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేశారు. రెండు సంవత్సరాల నుంచి ఆర్మీ ఉద్యోగి భార్యను బ్లాక్ మెయిల్ చేసి ఆమె దగ్గర డబ్బలు లాక్కొని జల్సా చేస్తున్నారు. అయితే సీన్ ఒక్కసారిగా రివర్స్ కావడంతో కథ అడ్డం తిరిగింది.

ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న భర్త

ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న భర్త

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. ఆర్మీ ఉద్యోగి దంపతులకు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం భర్త జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీలోనే ఉద్యోగం చేస్తున్నాడు.

గ్వాలియర్ లో గ్యాస్ స్టౌవ్ తీసుకున్న భార్య

గ్వాలియర్ లో గ్యాస్ స్టౌవ్ తీసుకున్న భార్య

ఆర్మీ ఉద్యోగి భార్య 2020లో గ్వాలియర్ లోని ఓ షాపులోకి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి భార్య కొత్త గ్యాస్ స్టౌవ్ కొనుగోలు చేసింది. గ్యాస్ స్టౌవ్ కొనుగోలు చేసిన షాప్ యజమాని తన పేరు గోవింద్ థపక్ అని ఆర్మీ ఉద్యోగి భార్యను పరిచయం చేసుకున్నాడు. తాను మీ ఇంటికి వచ్చి గ్యాస్ స్టౌవ్ ఫిట్ చేస్తానని గోవింద్ థపక్ ఆర్మీ ఉద్యోగి భార్యకు చెప్పాడు.

ఇంట్లో గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు

ఇంట్లో గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు

గోవింద్ థపక్ అతని స్నేహితుడిని వెంటపెట్టుకుని ఆర్మీ ఉద్యోగి భార్య నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆ మహిళ ఇంట్లో గ్యాస్ స్టౌవ్ ఫిట్ చేశారు. ఆ సమయంలో ఆర్మీ ఉద్యోగి భార్య ఇంట్లో ఒంటరిగా ఉండటంతో గోవింద్ థపక్, అతని స్నేహితుడు ఆమెను కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు.

గ్యాంగ్ రేప్ వీడియోతో బ్లాక్ మెయిల్

గ్యాంగ్ రేప్ వీడియోతో బ్లాక్ మెయిల్

గ్యాంగ్ రేప్ చేసే సమయంలో వీడియో తీసిన గోవింద్ థపక్ ఆర్మీ ఉద్యోగి భార్యను బ్లాక్ మెయిల్ చేసి ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయలకు పైగా వసూలు చేశారు. రెండు సంవత్సరాల నుంచి ఆర్మీ ఉద్యోగి భార్యను బ్లాక్ మెయిల్ చేసి ఆమె దగ్గర డబ్బులు లాక్కొని గోవింద్ థపక్, అతని స్నేహితుడు జల్సా చేస్తున్నారు.

టార్చర్ తట్టుకోలేక భర్తకు చెప్పేసింది

టార్చర్ తట్టుకోలేక భర్తకు చెప్పేసింది

పదేపదే గ్యాంగ్ రేప్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్న గోవింద్ థపక్, అతని స్నేహితుడు డబ్బులు ఇవ్వాలని ఆమెను టార్చర్ పెట్టారు. టార్చర్ తట్టుకోలేక బాధితురాలు ఆమె భర్తకు మ్యాటర్ చెప్పింది, సోమవారం ఆర్మీ ఉద్యోగి, అతని భార్య గ్వాలియర్ లోని మురార్ పోలీస్ స్టేషన్ చేరుకుని గోవింద్ థపక్, అతని స్నేహితుడి మీద కేసు పెట్టారు.

వీడియో పడ్డం పెట్టుకుని పదేపదే గ్యాంగ్ రేప్

వీడియో పడ్డం పెట్టుకుని పదేపదే గ్యాంగ్ రేప్

డబ్బులు తీసుకోవడమే కాకుండా ఇప్పటి వరకు తన మీద అనేకసార్లు ఇద్దరూ సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోవింద్ థపక్, అతని స్నేహితుడు పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని మురార్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారని IANS మీడియా తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+