బ్రిటన్ రాజకుటుంబాన్ని కూడా వదలని లలిత్ మోడీ
లండన్: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంలో రాజకీయాలను హీటెక్కిస్తోంది. తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వసుంధర రాజే, సుష్మా స్వారాజ్‌లను వివాదంలోకి లాగి బీజేపీకి చిక్కులు తెచ్చిపెట్టారు.
ఇప్పుడు బ్రిటిష్ రాజు చార్లెస్, ఆయన సోదరుడు ఆండ్రూ పేర్లను కూడా ఉపయోగించుకొని యూకే హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి ట్రావెల్ డాక్యుమెంట్లు పొందినట్లు ది సండే టైమ్స్ వెల్లడించింది.

క్వీన్ ఎలిజబెత్ రెండో కుమారుడైన ఆండ్రూతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకొని లలిత్ మోడీ ప్రయాణ పత్రాలు పొందారని తెలిపింది. ట్రావెల్ డాక్యుమెంట్లు తన చేతికి రావడానికి కొన్ని రోజుల ముందే లలిత్ మోడీ ఆండ్రూను కలిశారని వెల్లడించింది.
లలిత్ మోడీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్లు అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేష్ విషయంలో వసుంధర రాజే సహకరించారన్ వార్తలు రావడంతో భారత్‌లో రాజకీయంగా పెను దుమారం చెలరేగింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications