వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దినకరన్ కు ఎగ్మోర్ కోర్టు నోటీసులు, కారణమిదే!

అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ కు మద్రాస్ కోర్టు నోటీసులు జారీ చేసింది.ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ కు మద్రాస్ కోర్టు నోటీసులు జారీ చేసింది.ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆర్ కె నగర్ ఉప ఎన్నికల బరిలో బరిలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో విపరీతంగా డబ్బు పంపిణీచేశారనే ఆరోపణలతో ఈ ఉప ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.

Madras court issued notice to AIADMK deputy general secretary Dinakaran

మరో వైపు ఫెరా నిబంధనలను ఉల్లంఘించారని దినకరన్ కు మద్రాస్ కోర్టు గురువారం నాడు నోటీసులు జారీచేసింది.ఈ నెల 18, 19 తేదిల్లో కోర్టుకు హజరుకావాలని కోర్టు ఆదేశించింది.

ఆర్ కె నగర్ ఉప ఎన్నికల నామినేషన్ స్కృూట్నీ సమయంలో కూడ ఫెరా నిబంధనలను దినకరన్ ఉల్లంఘించారని డిఎంకె, పన్నీర్ సెల్వం గ్రూపులు దినకరన్ పై ఫిర్యాదు చేశాయి.అయితే ఈ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఆయన నామినేషన్ సక్రమమేనని ఎన్నికల అధికారి ప్రకటించారు.

English summary
Madras court issued notice to AIADMK deputy general secretary Dinakaran on Thursday. He violated Fera rules , Court ordered to Dinakaran will attend to court on 18,19 April.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X