వద్దు: మహాత్మా గాంధీపై అరుంధతి సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: జాతిపిత మహాత్మా గాంధీ పైన బుకర్ ప్రైజ్ విజేత, ప్రముఖ రచయిత అరుంధతీ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ కులతత్వ భావాలు ప్రదర్శించారని, జాతిపితగా ఆయన అనర్హుడని, ఆ హోదాకు మరొకరిని ఎంచుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ఆయన పేరుతో ఉన్న విశ్వవిద్యాలయాలకు, సంస్థలకు పునఃనామకరణం చేయాలని డిమాండ్ చేశారు. కేరళ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

1936లో గాంధీ రాసిన 'ద ఐడియల్ భంగీ' వ్యాసంలో మలమూత్రాదులను పారవేయకుండా, ఎరువుగా మార్చుకోవాలని పాకీ పని వారికి సూచించారని అరుంధతి చెప్పారు. గాంధీకి హరిజనులపై ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. అలాంటి భావాలే నేటి కులాధిపత్య ధోరణులకు బీజం వేశాయని ఆమె విమర్శించారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications