80ఏళ్ల వృద్ధురాలిని రేప్ చేసిన యువకుడు.. యావజ్జీవ శిక్ష..
వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన 28ఏళ్ల యువకుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నాగపట్టణం మహిళా న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
చెన్నై: 80ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన 28ఏళ్ల యువకుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నాగపట్టణం మహిళా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గత ఫిబ్రవరి 6న ఈ అత్యాచార ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చంద్రశేఖరన్(28) గత ఫిబ్రవరి 6న వృద్ధురాలిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం నాగపట్టణం జిల్లా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జడ్జి సెల్వసుందరి బెంచి సమక్షంలో ఈ కేసు విచారణ జరిగింది. ఇదే క్రమంలో మంగళవారం నాడు కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి రూ.వెయ్యి జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే ప్రభుత్వం తరుపున బాధితురాలికి రూ.2లక్షల పరిహారం ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం










Click it and Unblock the Notifications