ఎక్స్ప్రెస్ రైలు తప్పిన పెనుప్రమాదం: పట్టాలు తప్పిన రైలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మంధౌడీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అయితే పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి సమయంలో ఈ రైలు పట్టాలు తప్పింది.
రైలుకు చెందిన దాదాపు ఆరు కోచ్లు ఈ ఘటనలో ట్రాక్ తప్పాయి. ప్రయాణీకులందరూ సురక్షితంగా బయపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సంఘటన గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో చోటు చేసుకుంది. చివరి ఆరు బోగీలు తప్పడంతో వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసి అర్ధరాత్రి ఒకటి గంటలకు రీషెడ్యూల్ చేశారు.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications