lady: ఆంటీ మీద పోలీసుకు మోజు, నా భర్త కోరిక తీరిస్తే నువ్వు అరిగి పోతావా అంటూ భార్య, చివరికి ?
జైపూర్/రాజస్థాన్/చెన్నై: పోలీసు ఉద్యోగం చేస్తున్న కానిస్టేబుల్ కామంతో కొవ్వపట్టి ఊరిమీద పడ్డాడు. భర్త ఆగడాలకు అతని భార్య పూర్తిగా సహకరిస్తోందని తెలిసింది. ముగ్గురు పిల్లల తల్లి మీద ఆ పోలీసు మనుసుపడ్డాడు. మంచి రోజు చూసి ఆంటీ మీద ఆ పోలీసు అత్యాచారం చేసి వీడియో తీశాడని తెలిసింది. రేప్ వీడియో అడ్డం పెట్టుకున్న ఆ పోలీసు అందంగా ఉన్న వివాహిత మహిళ మీద పదేపదే లైంగిక దాడికి పాల్పాడ్డాడు. నీ మొగుడు నన్ను కాల్చుకుతింటున్నాడని, అక్రమ సంబంధం పెట్టుకోవాలని టార్చర్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసు భార్యకు చెప్పింది. నా మొగుడి కోరిక తీరిస్తే నువ్వు, నీ అందం ఎమైనా అరిగిపోతుందా అంటూ కామాంధుడి భార్య కూడా వంతపాడింది. పోలీసు లైంగిక వేధింపులు తట్టుకోలేని వివాహిత మహిళ ఆమెకు జరిగిన అన్యాయం గురించి ఓ వీడియో తీసింది. కానిస్టేబుల్ టార్చర్ తట్టుకోలేని బాధితురాలు నది కెనాల్ లో దూకి ఆత్మహత్య చేసుకోవడం పోలీసు శాఖలో కలకలం రేపింది.

కిలాడీ పోలీసు
రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్ సింగ్ పూర్ ప్రాంతంలో మణిరామ్ అలియాస్ రామ్ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అమాయకుల దగ్గర చందాలు వసూలు చేస్తున్న కానిస్టేబుల్ మణిరామ్ రోజూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఉద్దరగా వచ్చే డబ్బులతో మణిరామ్ జల్సా చేస్తూ కొవ్వు పట్టి కోలాటం వేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

ముగ్గురు పిల్లల తల్లి
కరణ్ సింగ్ పూర్ ప్రాంతంలోనే రియా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. రియాకు వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన రియా చూడటానికి చాలా అందంగా ఎర్రగా, బుర్రగా ఉంటోంది. రియా ఆంటీ మీద కానిస్టేబుల్ మణిరామ్ కన్నుపడింది.

టైమ్ చూసి రేప్..... వీడియోతో బ్లాక్ మెయిల్
చాలాకాలం నుంచి రియా మీద కన్ను వేసిన మణిరామ్ ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్న రియా మీద కానిస్టుబుల్ మణిరామ్ అత్యాచారం చేశాడు. రియా నగ్న ఫోటోలు, వీడియోలు తీసిన మణిరామ్ తరువాత అతని పోలీసు బుద్ది చూపించాడు. వివాహిత మహిళ రియాకు ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. తనతో అక్రమ సంబంధం పెట్టుకుంటే నీకు రోజూ స్వర్గం చూపిస్తానని, నీ కోరికలు మొత్తం నేనే తీరుస్తానని మణిరామ్ ఆమె మీద ఒత్తిడి చేశాడు.

పోలీసు భార్య ఇంకా శాడిస్టు
నీ భర్త తన నగ్న వీడియోలు, ఫోటోలు అడ్డం పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు వచ్చి కోరిక తీర్చాలని తనను టార్చర్ చేస్తున్నాడని, అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని, నీ భర్తకు నువ్వే బుద్దిమాటలు చెప్పాలని రియా పోలీసు మణిరామ్ భార్యకు చెప్పింది. భర్త కంటే ఎక్కువ కొవ్వుపట్టిన అతని భార్య నా మొగుడి కోరిక తీస్తే నువ్వు ఏమైనా అరిగిపోతావా, నీ అందం తరిగిపోతుందా, నా భర్త చెప్పింది చెయ్యి అంటూ రివర్స్ కావడంతో రియా షాక్ అయ్యింది.

నా చావుకు పోలీసు కారణం.... వీడియో తీసి ఆత్మహత్య
ఎప్పుడంటే అప్పుడు వెళ్లి కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్న కానిస్టేబుల్ మణిరామ్ టార్చర్ తట్టుకోలేని రియా ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. తన ఆత్మహత్యకు కానిస్టేబుల్ మణిరామ్, అతని భార్య కారణం అని, ఇద్దరిని అరెస్టు చేసి శిక్షించాలని ఓ వీడియో తీసిన రియా తరువాత నది కెనాల్ లో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు మట్టిలి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబల్ మణిరామ్ మీద కేసు నమోదు చేశారు.

26 ఏళ్ల యువతిని మూడు రోజులు సీఐ ఏంచేశాడంటే ?
మణిరామ్ ను సస్పెండ్ చేశామని, పరారైన అతని కోసం గాలిస్తున్నామని రాజస్థాన్ పోలీసు అధికారులు తెలిపారు. గతంలో కూడా రాజస్థాన్ లోని కిర్లీ పోలీస్ స్టేషన్ కు భర్త మీద కేసు పెట్టడానికి వెళ్లిన 26 ఏళ్ల మహిళను ఆ పోలీస్ స్టేషన్ సీఐ మూడు రోజుల పాటు పోలీస్ క్వాటర్స్ లో నిర్బంధించి అత్యాచారం చేశాడని వెలుగు చూడటంతో ఆ సీఐని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications