ఎగ్జిట్ పోల్స్: నాగాలాండ్‌లోనూ బీజేపీ పాగా! మేఘాలయలో మాత్రం సంకీర్ణమే
Recommended Video

Exit polls : Nagaland, Meghalya,Tripura exit polls | Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇప్పటికే త్రిపులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చగా.. నాగాలాండ్‌నూ బీజేపీ అధికారమని స్పష్టమవుతోంది. ఇక మేఘాలయలో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ ఏర్పటే అవకాశం ఉంది.
ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే..
నాగాలాండ్:
యాక్సిస్ మైఇండియా అండ్ న్యూస్24:
న్యూఎక్స్: బీజేపీ కూటమి: 27-32, కాంగ్రెస్: 0-2, ఎన్పీఎఫ్: 20-25
మేఘాలయ:
యాక్సిస్ మైఇండియా అండ్ న్యూస్24:
న్యూస్ఎక్స్: బీజేపీ: 8-12, కాంగ్రెస్: 13-17, ఎన్పీపీ: 23-27
త్రిపుర:
యాక్సిస్ మైఇండియా అండ్ న్యూస్24:
బీజేపీ కూటమి: 45-50, లెఫ్ట్ ఫ్రంట్: 9-10
న్యూస్ఎక్స్:
బీజేపీ కూటమికి 35-45 సీట్లు వస్తాయని తేల్చగా.. లెఫ్ట్ ఫ్రంట్‌కు 14-23, కాంగ్రెస్-0
న్యూస్ఎక్స్-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ-31-37 స్థానాలు












Click it and Unblock the Notifications