Tripura, Meghalaya, Nagaland Exit Poll Live: త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ.. మేఘాలయలో టఫ్ ఫైట్..!
ఈశాన్య భారతంలో మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఫిబ్రవరి 27వ తేదీతో ముగుస్తాయి. త్రిపురా, మేఘాలయా, నాగాలాండ్ రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లగా ఇందులో త్రిపురా రాష్ట్రానికి ఫిబ్రవరి 16న పోలింగ్ ముగిసింది. మొత్తం 60 స్థానాలున్న త్రిపురా రాష్ట్రంలో 28.14 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 24.66 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఫలితాలు నాగాలాండ్, మేఘాలయా రాష్ట్రాలతో పాటుగా మార్చి 2వ తేదీన వెలువడుతాయి.
ఇదిలా ఉంటే నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరుగుతుంది. బీజేపీ ఎన్‌డీపీపీలు పొత్తులో భాగంగా 60 స్థానాలకు పోటీచేస్తుండగా ఇందులో బీజేపీ 20 స్థానాలు, ఎన్‌డీపీపీ 40 స్థానాల్లో పోటీచేస్తోంది.నాగాలాండ్‌లో 13.9 లక్షల మంది ఓటర్లున్నారు. మేఘాలయా రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఇదే రోజున పోలింగ్ జరుగుతుంది. 60 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక అదే రోజున సాయంత్రం మూడు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ ఫలితాలు వెలువడుతాయి. రెండు రాష్ట్రాల పోలింగ్‌తో పాటు సాయంత్రం వెలువడే ఎగ్జిట్ ఫలితాలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

మేఘాలయలో మధ్యాహ్నం 1 గంటల వరకు 44.73 శాతం పోలీంగ్.
Till 1 pm, 44.73% voter turnout recorded in #MeghalayaElections2023 and 57.06% in #NagalandElections2023 pic.twitter.com/6NVltIgxZt
— ANI (@ANI) February 27, 2023
నాగాలాండ్ లోని కోహిమాలో సీఎం నీఫియు రియో ఓటు వేశారు.
Nagaland Assembly polls: CM Neiphiu Rio casts vote in Kohima
Read @ANI Story
మేఘాలయలోని మొదటి ఐదుగురు ఓటర్లు మెమెంటోలను అందుకున్నారు. రాష్ట్రంలోని 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 3,419 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మేఘాలయలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 నియోజకవర్గాలు ఖాసీ, జైంతియా హిల్స్ ప్రాంతంలో ఉండగా, 24 గారో హిల్స్ ప్రాంతంలో ఉన్నాయి.
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో వృద్ధులు ఓటు వేసి అందరికి ఆదర్శంగా నిలిచారు.
Saluting our senior citizens who demonstrate that age is no bar , setting examples of democratic spirit C& citizenship
— Chief Electoral Officer, Meghalaya (@ceomeghalaya) February 27, 2023
@SpokespersonECI
@ECISVEEP
@PIBShillong pic.twitter.com/PVALg3REzU
మేఘాలయ, నాగాలాండ్‌లలో రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఓటర్లను కోరారు. "మేఘాలయ మరియు నాగాలాండ్ ప్రజలను, ముఖ్యంగా యువకులు మరియు మొదటి సారి ఓటర్లు, ఈ రోజు రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని" ఆయన ట్వీట్ చేశారు.
Urging the people of Meghalaya and Nagaland, particularly the young and first time voters, to vote in record numbers today.
— Narendra Modi (@narendramodi) February 27, 2023
మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్‌లోని అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్‌లో పింథోరంఖ్రా నుండి బిజెపి అభ్యర్థి AL హెక్ ఓటు వేశారు.
Meghalaya
నాగాలాండ్‌లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 స్థానాల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. 2018లో రాష్ట్రంలోని 60 సీట్లలో 12 సీట్లు గెలుచుకున్న బీజేపీ, NDPP (నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ)తో కలిసి పోటీ చేస్తోంది. సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం ఎన్డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
మేఘాలయలోని తురాలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
Long queue of voters at a polling station in Tura, Meghalaya as voting in Assembly elections begins pic.twitter.com/aHt5sF5u2P
— ANI (@ANI) February 27, 2023
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications