మోడీ కోసం దుస్తులు లేకుండా నటి మేఘనా (పిక్చర్స్)

ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కోసం మరో మోడల్ కమ్ నటి ప్రచారానికి పూనుకుంది. మోడీకి ఓటు వేయాలని రాఖీ సావంత్ సందర్భం వచ్చినప్పుడు చెబుతున్న విషయం తెలిసిందే.

నటిగా మారిన ఓ మోడల్ కూడా అదే బాట పట్టింది. గతంలో నేక్డ్ ఫోటోలతో మేఘనా పటేల్ పతాక శీర్షికలకు ఎక్కింది. ఇప్పుడు మోడీ కోసం ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా ముస్లింలు మోడీ పట్ల మొగ్గే విధంగా ఆమె ప్రచారం చేస్తున్నారు.

భారత దేశంలో హిందూ, ముస్లిం, సిక్కులు, క్రిస్టియన్లు తదితర మతాల వారు ప్రేమ, శాంతి, ఐక్యతతో జీవిస్తారని చెబుతోంది. నరేంద్ర మోడీ ఉత్తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని, ఆయనకు ఓటు వేయాలని ఆమె ప్రత్యేకంగా ముస్లింలను కోరుతున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను తీసుకు వచ్చారు.

మేఘనా పటేల్

మేఘనా పటేల్

నటిగా మారిన మోడల్ మేఘనా పటేల్... మోడీకి ఓటేయాల్సిందిగా కోరుతూ ఓ వీడియో తీశారు. దీనిని రీదేశ్ కాంబ్లే డైరెక్ట్ చేయగా, సపన్ కుమార్ 'నమో' గీతాన్ని పాడారు.

మేఘనా

మేఘనా

సదరు వీడియోలో మేఘనా పటేల్... 'మన ఓటు చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు తమ ఓటును సరిగా వినియోగించుకోవాలి. ప్రతి ముస్లిం వ్యక్తి తన ఓటును మోడీకి వేయాలి. మోడీ పర్‌ఫెక్ట్ ప్రధాని అభ్యర్థి' అని చెబుతోంది.

పటేల్

పటేల్

ఇంకా మేఘనా పటేల్... 'మోడీ, గుజరాత్ అభివృద్ధికి చిహ్నాలు. 2012లో గుజరాత్ రాష్ట్రంలో 31 శాతం మంది బిజెపికి ఓటు వేశారు. గుజరాత్‌లో ముస్లింలకు మోడీ శాంతి, న్యాయం ఇచ్చారని, వీటిని డబ్బుతో కొనలేం' అని చెబుతోంది.

మోడీ కోసం

మోడీ కోసం

ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ ప్రజలు ఐక్యంగా ఉండాలని చెప్పారని మేఘనా పటేల్ ఆ వీడియోలో చెబుతోంది.

నమోకు ఓటు వేయాలని...

నమోకు ఓటు వేయాలని...

తనకు చాలా సంతోషంగా ఉందని, అందరు నరేంద్ర మోడీకి ఓటు వేయాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని మేఘనా పటేల్ అందరికీ విజ్ఞప్తి చేస్తోంది.

అభివృద్ధి

అభివృద్ధి

గుజరాత్‌ను నరేంద్ర మోడీ ఎంతో అభివృద్ధి చేశారని, విద్య, పావర్టీ తదితర అంశాలపై దృష్టి సారించారని, మోడీ భారత్ బెస్ట్ పిఎం అవుతారని రాజ్ చెప్పారని మేఘనా తెలిపింది.

నమస్తే...

నమస్తే...

నటిగా మారిన మోడల్ మేఘనా పటేల్... మోడీకి ఓటేయాల్సిందిగా కోరుతూ ఓ వీడియో తీశారు. దీనిని రీదేశ్ కాంబ్లే డైరెక్ట్ చేయగా, సపన్ కుమార్ 'నమో' గీతాన్ని పాడారు.

ఓటేయండి

ఓటేయండి

సదరు వీడియోలో మేఘనా పటేల్... 'మన ఓటు చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు తమ ఓటును సరిగా వినియోగించుకోవాలి. ప్రతి ముస్లిం వ్యక్తి తన ఓటును మోడీకి వేయాలి. మోడీ పర్‌ఫెక్ట్ ప్రధాని అభ్యర్థి' అని చెబుతోంది.

 మోడీ కోసం

మోడీ కోసం

ఇంకా మేఘనా పటేల్... 'మోడీ, గుజరాత్ అభివృద్ధికి చిహ్నాలు. 2012లో గుజరాత్ రాష్ట్రంలో 31 శాతం మంది బిజెపికి ఓటు వేశారు. గుజరాత్‌లో ముస్లింలకు మోడీ శాంతి, న్యాయం ఇచ్చారని, వీటిని డబ్బుతో కొనలేం' అని చెబుతోంది.

ముస్లింలకు...

ముస్లింలకు...

ముస్లింలు బిజెపికి మద్దతివ్వాలని, నరేంద్ర మోడీని ప్రధానిగా చేయాలని రాజ్ నాథ్ సింగ్ కోరారని నటిగా మారిన మోడల్ మేఘనా పటేల్ తన వీడియోలో చెప్పారు.

రాజ్ నాథ్

రాజ్ నాథ్

ఇటీవల భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... గతంలో తాము ఏదైనా తప్పు చేసి ఉంటే ముస్లింలకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారని మేఘనా పేర్కొంది.

బిజెపి

బిజెపి

ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ ప్రజలు ఐక్యంగా ఉండాలని చెప్పారని మేఘనా పటేల్ ఆ వీడియోలో చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+