షావోమికి షాక్: భారత్ 5 మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: షావోమికి పోటీగా అదే ధరలో మైక్రోమ్యాక్స్ భారత్ 5 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను గురువారం నాడు ఆవిష్కరించింది. దేశ్కా స్మార్ట్‌ఫోన్ అంటూ షావోమి బడ్జెట్‌ధరలో రెడ్ మి 5ఏను గురువారం లాంచ్ చేసింది.
మరోవైపు రెడ్మీ షాకిస్తూ దేశీయ మొబైల్ మేకర్ మైక్రోమాక్స్‌కూడా మరో బడ్జెట్ ఫోన్‌ను డిసెంబర్ 1న, విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. బడ్జెట్‌ఫోన్ల మార్కెట్లో భారత్ ఫోన్ల సిరీస్‌లో 'భారత్ 5'పేరుతో మైక్రోమాక్స్ మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది.

డిసెంబర్ 1 గుర్గావ్లో 'భారత్ 5' (పవర్ ఆఫ్ 5) ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. సోషల్ మీడియాలో టీజర్ ను షేర్ చేసింది. దీని ప్రకారం కొత్త మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీతో రానుందనే అంచనాలు నెలకొన్నాయి. 'పవర్ ఆఫ్ 5 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో లేదా 5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలతో రానుంది.
కాగా మైక్రోమ్యాక్స్ రూ. 3,499 ధరలలో ఏప్రిల్‌లో భారత్ 2 లాంచ్ చేసింది. సెప్టెంబర్‌లో మైక్రోమ్యాక్స్ 4జీ వీవో ఎల్టీఈ సేవలతో భారత్ 3, భారత్ 4లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications