వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీ టీచర్ ఆత్మహత్య వెనుక..: ఒకరి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: ముఖాన్ని మార్ఫింగ్ చేసి అశ్లీల చిత్రానికి దాన్ని తగిలించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం కారణంగా ఆత్మహత్య చేసుకున్న లేడీ టీచర్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సురేష్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అతను మరమగ్గాలకు సంబంధించిన పని చేస్తుంటాడని, అతడు పనిచేసే చోటుకు వినుప్రియ ఎంబ్రాయిడరీ వర్క్‌ మెటీరియల్‌ తీసుకోవడానికి వెళ్లేదని చెబుతున్నారు. సురేష్‌ ఆమెను అక్కడే కలిశాడని పోలీసులు తెలిపారు. వినుప్రియ తండ్రి కూడా మరమగ్గాల వ్యాపారి కావడం గమనార్ఙం.

ఫేస్‌బుక్ అశ్లీల ఫొటోల పోస్ట్: లేడీ టీచర్ ఆత్మహత్య ఫేస్‌బుక్ అశ్లీల ఫొటోల పోస్ట్: లేడీ టీచర్ ఆత్మహత్య

Morphed Facebook images: why Vinupriya commited Suicide?

విష్ణుప్రియ జూన్‌ 27న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసి పెట్టిన సూసైడ్‌ నోట్‌ కూడా పోలీసులకు లభించింది. తాను ఎవ్వరికీ నగ్న చిత్రాలు పంపించలేదని, ఈ విషయం తన తల్లిదండ్రులు నమ్మడం లేదని, అటువంటప్పుడు బతికి ప్రయోజనం లేదని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొందని పోలీసులు వెల్లడించారు.

అయితే తాము తమ కుమార్తెతో కలిసి జూన్‌ 23నే పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారే తమను ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిప్పారని, వారు వెంటనే చర్య తీసుకుని ఉంటే తమ బిడ్డ బతికేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్కున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

English summary
The police on Wednesday arrested a man for uploading morphed pictures of a 21-year woman on Facebook, which led her to commit suicide. A 21-year-old woman from Salem committed suicide at her residence on Monday after images of her face were morphed on scantily clad women and uploaded on Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X