వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృద్ధురాలు విలపిస్తూ విజ్ఞప్తి చేసినా, మనసు కరగని పొగరుబోతు ఇన్‌స్పెక్టర్, బదలీ

|
Google Oneindia TeluguNews

లక్నో: ఓ మహిళతో దారుణంగా ప్రవర్తించినందుకు ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బదలీ అయ్యాడు. ఓ బాధితురాలు తన కాళ్లపై పడేలా సదరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రవర్తించారు. అతనిని ఉన్నతాధికారులు బదలీ చేశారు.

బ్రహ్మదేవి అనే 75 ఏళ్ల వృద్ధురాలుకు 20 ఏళ్ల మనవడు ఉన్నాడు. ఆయన ఒక కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. కంపెనీ యజమాని పైన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని వృద్ధురాలు లక్నోలోని ఓ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది.

 A mothers justice cry goes viral, heartless cop shunted

ఈ సందర్భంగా కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులను కోరింది. అక్కడే ఉన్న ఇన్‌స్పెక్టర్‌ తేజ్‌ ప్రకాశ్‌ సింగ్‌ నిర్లక్ష్యంగా కూర్చొని చోద్యం చూశాడు. ఒక దశలో ఆమె ఇన్‌స్పెక్టర్‌ కాళ్లపై పడి ప్రాధేయపడింది. ఈ వీడియో వైరల్‌ అయింది. దీంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

కాగా, ఈ పోలీస్ స్టేషన్ దేశంలోనే అత్యుత్తమ టాప్ 3 పోలీస్ స్టేషన్‌లలో ఒకటి. గత ఏడాది కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి అవార్డు వచ్చింది.

English summary
Tej Prakash Singh, a police inspector from Lucknow, was removed from his post and sent to the Police Lines after a viral video showed an elderly woman falling at his feet, pleading that a First Information Report be lodged over the death of her 20 year old grandson. In the video, the officer is seen sitting complacently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X