Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Mrs India Winner: వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం, మాజీ మిసెస్ రూ. కోట్లు డీల్, ఆ వీడియోతో !

జైపూర్/హైదరాబాద్/చెన్నై: ఆమె మాజీ శ్రీమతి ఇండియా (Mrs India Rajasthan 2019) విన్నర్. శ్రీమతి ఇండియా విన్నర్ అయిన మేడమ్ విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటుపడింది. అంతే కోటీశ్వరుడైన వ్యాపారవేత్తను వలలో వేసుకునింది. మేడమ్ అందం చూసిన ఆ టాప్ వ్యాపారవేత్త సోల్లు కార్చుకున్నాడు. మాజీ మిసెస్ ఇండియాతో ఎంజాయ్ చేస్తున్న వ్యాపారవేత్త ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు ఆమెకు సమర్పించుకున్నాడు. వ్యాపారవేత్తకు స్వర్గం చూపిస్తున్న మాజీ మిసెస్ ఇండియాకు ఆశ ఎక్కువ అయ్యింది. ఇటీవల ఆ వ్యాపారవేత్తతో స్టార్ హోటల్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన పోర్న్ వీడియో పంపించిన మాజీ మిసెస్ ఇండియా తనకు కోట్ల రూపాయల డబ్బులు, తాను అడిగిన చోట్ల ఇంటి స్థలాలు, భూములు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసింది. మాజీ మిసెస్ ఇండియాతో తాను ఎంజాయ్ చేసే సమయంలో ఆ వీడియో ఎవరు తీశారు ? అని ఆలోచించిన వ్యాపారవేత్త మైండ్ బ్లాక్ అయ్యింది. మాజీ మిసెస్ ఇండియా దెబ్బతో ఆ వ్యాపారవేత్త మైండ్ బ్లాక్ అయ్యింది.

Recommended Video

    Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant as he left this world on this day.

     మిసెస్ ఇండియా 2019 విన్నర్

    మిసెస్ ఇండియా 2019 విన్నర్

    జైపూర్ లోని ఉత్తమ్ రోడ్డులో నివాసం ఉంటున్న ప్రియాంక చౌదరికి ఓ స్టోరీ ఉంది. మిసెస్ ఇండియా 20919 రాజస్థాన్ పోటీల్లో ప్రియాంక చౌదరి పాల్టోనింది. తన అందచందాలు, తన తెలివితేటలతో ప్రియాంక చౌదరి ఆపోటీల్లో విజయం సాధించింది. మిసెస్ ఇండియా 2019 రాజస్థాన్ కిరీటాన్ని ప్రియాంక చౌదరి సొంతం చేసుకుని రాత్రికి రాత్రి ఆ రాష్ట్రంలో సెలబ్రిటీ అయిపోయింది.

     కిలాడీ మిసెస్...... టైమ్ బ్యాడ్ తో అరెస్టు

    కిలాడీ మిసెస్...... టైమ్ బ్యాడ్ తో అరెస్టు

    తనతో జల్సా చేస్తూ రహస్యంగా పోర్న్ వీడియోలు తీసి తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని రాజస్థాన్ లోని ప్రముఖ వ్యాపారవేత్త, భూస్వామి పార్శీలాల్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జైపూర్ లోని పార్సనాథ కాలనీలో నివాసం ఉంటున్న పార్శీలాల్ చౌదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ మిసెస్ ఇండియా 2019 విన్నర్ ప్రియాంక చౌదరిని అరెస్టు చేశారు.

     అద్దెకు వెళ్లి ఓనర్ ను వలలో వేసుకున్న కిలాడి

    అద్దెకు వెళ్లి ఓనర్ ను వలలో వేసుకున్న కిలాడి

    శ్యామనగర్ పోలీస్ స్టేషన్ అధికారి జయ్ సింగ్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2016లో భర్తతో కలిసి ప్రియాంక చౌదరి వ్యాపారవేత్త పార్శీలాల్ చౌదరి దగ్గరకు వెళ్లింది. నేను మీ సొంతఊరు పక్కన ఉన్న గ్రామంలో పుట్టానని, మీ కుటుంబం మాకు బాగా తెలుసని పార్శీలాల్ చౌదరిని ప్రియాంక చౌదరి పరిచయం చేసుకునింది. మీ ఇంట్లో ఒక ఇంటిని అద్దెకు ఇవ్వాలని పార్శీలాల్ చౌదరికి ప్రియాంక మనవి చేసింది. ప్రియాంక మాయమాటలు నమ్మిన వ్యాపారవేత్త పార్శీలాల్ చౌదరి అనే పేరు ఫీలింగ్ తో ఆయన కట్టడంలోని ఓ ఇంటిని ప్రియాంక చౌదరి దంపతులకు అద్దె ఇల్లు ఇచ్చాడు.

     రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది

    రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది

    జైపూర్ లోని ఉత్తమ్ రోడ్డులో నివాసం ఉంటున్న ప్రియాంక చౌదరి భర్త రాజస్థాన్ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మిసెస్ ఇండియా 2019 రాజస్థాన్ పోటీల్లో పాల్గొన్న ప్రియాంక చౌదరి విన్నర్ అయ్యింది. రాత్రికి రాత్రే ప్రియాంక చౌదరి రాజస్థాన్ లో సెలబ్రిటీ అయిపోయింది.

     సోల్లు కార్చుకున్న వ్యాపారవేత్త చౌదరి

    సోల్లు కార్చుకున్న వ్యాపారవేత్త చౌదరి

    శ్రీమతి ఇండియా (Mrs India Rajasthan) విన్నర్ అయిన తరువాత ప్రియాంక చౌదరి మేడమ్ విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటుపడింది. అంతే కోటీశ్వరుడైన వ్యాపారవేత్త, ఆమె నివాసం ఉంటున్న ఇంటి యజమాని పార్శీలాల్ చౌదరిని వలలో వేసుకునింది. ప్రియాంక మేడమ్ అందం చూసిన వ్యాపారవేత్త పార్శీలాల్ చౌదరి పైనుంచి కింద వరకు సోల్లు కార్చుకున్నాడు.

    స్వర్గం చూపించింది......రూ. 30 లక్షలు, ఇంటి స్థలాలు స్వాహా

    స్వర్గం చూపించింది......రూ. 30 లక్షలు, ఇంటి స్థలాలు స్వాహా

    పార్శీలాల్ చౌదరికి భారీగా అద్దె ఇండ్లు ఉన్నాయని, భూములు, ఇంటి స్థలాలు, అనేక వ్యాపారాలు ఉన్నాయని ప్రియాంక చౌదరికి తెలిసిపోయింది. మాజీ మిసెస్ ఇండియా ప్రియాంక చౌదరితో ఎంజాయ్ చేస్తున్న వ్యాపారవేత్త పార్శీలాల్ చౌదరి ఇప్పటికే రూ. 30 లక్షల రూపాయలు, ఇంటి స్థలాలు ఆమెకు సమర్పించుకున్నాడు. వ్యాపారవేత్తకు స్వర్గం చూపిస్తున్న మాజీ మిసెస్ ఇండియా ప్రియాంకకు ఆశ ఎక్కువ అయ్యింది.

     చివరి చాన్స్...... నీకు అంత సీన్ లేదు

    చివరి చాన్స్...... నీకు అంత సీన్ లేదు

    మాజీ మిసెస్ ఇండియా ప్రియాంక ఆశకు హద్దులు లేకుండా పోయింది. తాను చాలా కష్టాల్లో ఉన్నానని, తన సమస్యలు తీరిపోవాలంటే ఇంకా కొంత డబ్బులు ఇవ్వాలని, చివరిసారిగా తనకు సహాయం చెయ్యడానికి ఒక్కచాన్స్ ఇవ్వాలని ప్రియాంక ఆమె ప్రియుడు చౌదరికి చెప్పింది. ఇప్పటికే భారీ మొత్తంలో నీకు డబ్బులు ఇచ్చానని, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని, నీకు మళ్లీ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని పార్శీలాల్ చౌదరి కిలాడీ లేడి ప్రియాంకు చౌదరికి తేల్చి చెప్పాడు.

     రూ. కోటి రూపాయల కోసం బ్లాక్ మెయిల్

    రూ. కోటి రూపాయల కోసం బ్లాక్ మెయిల్

    నువ్వు ఇంతకాలం నాతో ఎంజాయ్ చేశావని, స్టార్ హోటల్స్ లో నాతో ఎంజాయ్ చేసే సమయంలో తాను రహస్యంగా బెడ్ రూమ్ సీన్లు మొత్తం వీడియోలు తీశానని ప్రియాంక ఆమె ప్రియుడు పార్శీలాల్ చౌదరికి చెప్పింది. తనకు రూ. 1 కోటి రూపాయాలతో పాటు, ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేదంటే నాతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు అందరికి పంపిస్తానని, సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని కిలాడీ లేడి ప్రియాంక చౌదరి ఆమె ప్రియుడు పార్శీలాల్ చౌదరిని బ్లాక్ మెయిల్ చేసింది.

     స్టార్ హోటల్ బెడ్ రూమ్ పోర్న్ వీడియోలు షేర్

    స్టార్ హోటల్ బెడ్ రూమ్ పోర్న్ వీడియోలు షేర్

    డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన పార్శీలాల్ కు అతని పోర్న్ వీడియోలు షేర్ చేసిన ప్రియాంక తనకు డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇంక కొంప మునిగిపోతుందని భయపడిన వ్యాపారవేత్త పార్శీలాల్ జైపూర్ సిటీ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన జైపూర్ పోలీసులు ప్రియాంక చౌదరిని ఆమె ఇంట్లోనే అరెస్టు చేశారు.

     టార్గెట్ శ్రీమంతులు..... స్టార్ హోటల్స్ లో జల్సాలు

    టార్గెట్ శ్రీమంతులు..... స్టార్ హోటల్స్ లో జల్సాలు

    మిసెస్ ఇండియా విన్నర్ టైటిల్ గెలుచుకున్న తరువాత ప్రియాంక పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలు పెంచుకుని విలాసవంతమైన జీవితం గడపడం మొదలుపెట్టిందని, స్టార్ హోటల్స్ లో భోజనాలు, పార్టీలకు హాజరైయ్యిందని పోలీసులు అన్నారు. భర్త హెడ్ కానిస్టేబుల్ కావడంతో ఆమె ఎంజాయ్ చెయ్యడానికి అతని సంపాధన చాలలేదని, అందుకే శ్రీమంతులు, వ్యాపారవేత్తలను వలలో వేసుకున్న ప్రియాంక ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ భారీగా డబ్బులు గుంజుతుందని పోలీసు అధికారులు చెప్పారు. పార్శీలాల్ చౌదరి కాకుండా ఇంకా ఎంతమంది కిలాడీ లేడి ప్రియాంక చౌదరి వలలో పడ్డారు ? అని ఆరా తీస్తున్నామని రాజస్థాన్ పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద మాజీ మిసెస్ ఇండియా బ్లాక్ మెయిల్ కేసులో అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+