నేతాజీ 1945లోనే మరణించారు: కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానం
స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పింది.
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పింది. కోల్కతాకు చెందిన ఓ వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతి వివరాలు కావాలంటూ సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు.
ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి సమాధానమిచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లోనే విమాన ప్రమాదంలో చనిపోయారని బుధవారం స్పష్టం చేసింది.

షానవాజ్ కమిటీ, జస్టిస్ జీడీ ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్ల నివేదికల్లోని సమాచారాన్ని విశ్లేషించిన తరువాతే తాము నేతాజీ 1945లో మరణించారనే నిర్ధారణకు వచ్చామని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
అంతేగాడా గుమ్నమి బాబాగా నేతాజీ మారువేషంలో జీవించారనే వాదననను కూడా అధికారులు కొట్టిపారేశారు. కాగా, దీనిని నేతాజీ కుటుంబ సభ్యులు ఖండించారు. స్పష్టమైన ఆధారాలు లేకుండా నేతాజీ మరణించారని కేంద్రం ఎలా చెబుతుందని నేతాజీ మునిమనవడు చంద్రబోస్ ప్రశ్నించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications