నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలకు సోమవారం నాడు ఊరట లభించింది.
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలకు సోమవారం నాడు ఊరట లభించింది. కాంగ్రెస్ నుంచి దస్త్రాలు కోరుతూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌ను పాటియాలా కోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.













Click it and Unblock the Notifications