డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: ఎన్ఐఎన్ రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకై ఎన్ఐఎన్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 20న ఇంటర్వ్యూకు హాజరవవచ్చు.

ఆర్గనైజేషన్: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
పోస్టు పేరు: డేటా ఎంట్రీ ఆపరేటర్
ఖాళీలు: 3
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 20, 2017

NIN Recruitment 2017 Apply for Data Entry Operator Posts

పే స్కేల్: రూ.16988/ఒక నెలకు
ఎడ్యుకేషనల్ విద్యార్హత: అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ స్పీడ్ టెస్టులో గంటకు 8వేల పదాలకు తగ్గకుండా టైపింగ్ చేయగలిగాలి.
వయోపరిమితి: 25ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/9atVtP

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
National institute of Nutrition recruitment 2017 notification has been released for the recruitment of total 03 (Three) Data Entry Operator vacancies. Job seekers may appear walk-in-interview on 20th November 2017
Please Wait while comments are loading...