స్పష్టమైన మెజారిటీ, బీహారీలకు ధన్యవాదాలు: నితీశ్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీని కట్టబెట్టిన ఆ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. 243 స్థానాలకు గాను 155 స్ధానాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా జేడీయు కూటమి కొనసాగుతోంది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు మాత్రమే కావాలి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు మహాకూటమికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆశీర్వదించారని అన్నారు. ఈ సందర్భంగా బీహార్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
I thank the people of Bihar for their overwhelming support & blessings for the Mahagathbandhan.
— Nitish Kumar (@NitishKumar) November 5, 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీని సాధించిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్టీ సైతం ట్విట్టర్‌లో నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
इस एतिहासिक जीत के लिए बहुत बहुत बधाई हो नीतीश जी
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 8, 2015 బీహార్ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి ఆధిక్యంలోకి రావడంతో పాట్నాలోని బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ ఇంటి వద్ద సంతోష వాతావరణం నెలకొంది. జేడీయూ కార్యకర్తలు, మద్దతుదారులు సంబంరాలు చేస్తున్నారు.
JDU leader KC Tyagi celebrates after trends show Mahagatbandhan leading #BiharResults pic.twitter.com/PTFz3h3tjH
— ANI (@ANI_news) November 8, 2015 RJD, JD-U ahead of BJP as of the trend now. 68,67,&65. #ExpressBihar @IndianExpress
— Liz Mathew (@MathewLiz) November 8, 2015 Heartiest congratulations on a well deserved victory @NitishKumar sahib. Your victory will prove critical for the nation in the days ahead.
— Omar Abdullah (@abdullah_omar) November 8, 2015 











Click it and Unblock the Notifications