మోదీ సర్కార్ పై విపక్షాల అవిశ్వాస తీర్మానం..చర్చ ఎప్పుడంటే..?
కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాసానికి ప్రతిపక్షాలు సిద్దమయ్యాయి. మణిపూర్ పైన మణిపూర్‌పై ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టాలంటే అవిశ్వాస తీర్మానమే సరైనదనే ఏకాభిప్రాయానికి వచ్చారు. అందులో భాగంగా ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్..బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. 50 మంది ఎంపీలు సంతకాలు చేసారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకించే అంశం పైన ఎంపీలకు విప్ జారీ చేసారు.

ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పైన అవిశ్వాసం పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించారు. 26 పార్టీల ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ లోక్ సభా పక్ష ఉప నేత గౌరవ్ గొగోయ్ అవిశ్వాసం పైన నోటీసు ఇచ్చారు. ఇండియాలా భాగస్వామి కాకపోయినా..విడిగా బీఆర్ఎస్ సైతం అవిశ్వాస నోటీసు ఇచ్చింది. బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత ఈ నోటీసు ఇచ్చారు. 50 మంది ఎంపీలు మద్దతుగా సంతకాలు చేసారు. ఇక మోదీ సర్కార్ పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

#WATCH | Congress MP Gaurav Gogoi says, "INDIA alliance is aware of its numbers in the Lok Sabha but this is not just about numbers. This is about Manipur's fight for justice. A message should go out to the brothers and sisters of Manipur that PM Modi might have forgotten Manipur… https://t.co/dkzm1sdH3e pic.twitter.com/oFrwKPJrQS
— ANI (@ANI) July 26, 2023
Now, it (the no-confidence motion) has been tabled and has been accepted, the Speaker now has to fix a date for the debate and the voting on it: Congress MP Karti Chidambaram on the no-confidence motion accepted by the Lok Sabha Speaker. pic.twitter.com/NHMsif8qld
— ANI (@ANI) July 26, 2023












Click it and Unblock the Notifications