అమ్మాయిలకు జీన్స్ వేసుకోవద్దు: మహాపంచాయతీ

ఆ ఆదేశాలను బుధవారం ప్రజలకు తెలియజేసినట్లు బర్సానా పూజారి చెప్పారు. ఈ ఆదేశాల పట్ల కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దలు జారీ ఆదేశం నిర్హేతకమే కాకుండా అర్థం లేనిదని ఉపాధ్యాయుడు అనుజ్ ప్రసాద్ అన్నారు. ఏ దుస్తులు ధరించాలనేది అమ్మాయిల ఇష్టమని ఆయన అన్నారు.
బిజెపి అభ్యర్థి, సినీ తార హేమమాలిని ఈ జిల్లాలో రోడ్డు షోలో పాల్గొని, దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. మహా పంచాయతీ చేసిన మిగతా తీర్మానాల విషయంలో ఎవరికీ పెద్దగా అభ్యంతరం లేదు. ఆదేశాలను ధిక్కరిస్తే జరిమానా చేల్లించాల్సి వస్తుంది. మహా పంచాయతీకి వచ్చినవారిలో చాలా మంది ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లకు చెందిన యాదవ జాతికి చెందినవారు.
సేవ్ యమున ఉద్యమాన్ని నడిపిస్తున్న రమేష్ బాబా మహాపంచాయతీకి మార్గదర్శనం వహిస్తున్నారు. మద్య సేవనం, వరకట్నం తీసునకోవడం వంటి సాంఘిక దురాచారాలను అనుమతించేది లేదని మహా పంచాయతీ తీర్మానం చేసింది.












Click it and Unblock the Notifications